Shiva Ganesh
Author- NTV Telugu-
Karthi: ‘నీలకంఠ’ మూవీ ఘన విజయం సాధించాలి: హీరో కార్తీ
Karthi: బాలనటుడిగా పలు హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్ నటిస్తున్న కొత్త సినిమా ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్న ముతులూరి, నేహా పఠాన్, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు. READ ALSO: Bandi Sanjay :”బోయపాటి తాండవం.. బాలయ్య విశ్వరూపం.. […] -
Jagapathi Babu: జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే
Jagapathi Babu: టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలను అవలీలగా పోషించగల నటులలో జగపతి బాబు కూడా ఒకరు. ఆయన 1989లో ‘సింహస్వప్నం’తో వెండి తెరపైకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘గాయం’, ‘అంతఃపురం’, ‘సుభలగ్నం’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో కుటుంబ కథానాయకుడిగా, యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత హిట్లు తగ్గడంతో కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే 2014లో వెండి తెరపై ప్రభంజనం సృష్టించిన ‘లెజెండ్’ చిత్రంతో ప్రేక్షకులు ముద్దుగా జగ్గుభాయ్గా పిలుచుకునే […] -
Pakistan: కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించిన పాకిస్థాన్..
Pakistan: ఎన్నిసార్లు కొట్టిన చావని పాము లాంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత టాప్, వాంటెడ్ టెర్రరిస్ట్‌లు అయిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు పాకిస్థాన్‌లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే టైంలో పాకిస్థాన్ ఒక కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించింది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకని ఆయనకు పాకిస్థాన్ సైన్యం మద్దతు ఉందని చెబుతున్నారు.. ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Uttam Kumar Reddy : […] -
Somaliland Recognition: 30 ఏళ్లుగా గుర్తింపునకు నోచుకొని దేశం.. కానీ ఫస్ట్ టైం!
Somaliland Recognition: 30 ఏళ్లుగా ఒక దేశానికి గుర్తింపు లేదు.. అయితే దానికి సొంత ప్రభుత్వం, కరెన్సీ, పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ 30 ఏళ్లుగా గుర్తింపు లేదు. అయితే ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దానిని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. సోమాలిలాండ్. ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌ను ఆఫ్రికాలో ఒక స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా గుర్తించడమే కాకుండా, దానితో దౌత్య సంబంధాలను ఏర్పరచుకునే ప్రణాళికలను ప్రకటించింది. దీనితో సోమాలిలాండ్‌ను గుర్తించిన మొదటి దేశంగా […] -
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ సరికొత్త ట్రైలర్ చూశారా!
The Raja Saab Trailer: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. తాజాగా ఈ చిత్రం సరికొత్త ట్రైలర్ 2.0 ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో కనిపించిన భారీ విజువల్స్, వినిపించిన తమన్ సంగీతం, మాయ చేసిన మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. READ ALSO: Virat Kohli: అభిమానులకు శుభవార్త.. […] -
Nepal: నేపాల్ రాజకీయాల్లో సరికొత్త మలుపు..
Nepal: నేపాల్ రాజకీయాల్లో సరికొత్త మలుపు వెలుగు చూసింది. మార్చి 5న జరగనున్న నేపాల్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆదివారం రెండు ప్రధాన పార్టీలు విలీనం అవుతున్నట్లు ప్రకటించాయి. మహంత ఠాకూర్ నేతృత్వంలోని జనతా సమాజ్ వాదీ పార్టీ (జెఎస్పీ), ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ (ఎల్ఎస్పీ) విలీనం అవుతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. READ ALSO: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జిల్లాల పునర్విభజనకు ఆమోదం […] -
Anil Ravipudi: ‘పటాస్’ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ ఛాయిస్ ఈ హీరోనే..
Anil Ravipudi: టాలీవుడ్లో కమర్షియల్ హంగులతో వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది అందె వేసిన చెయ్యి. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘పటాస్’. నందమూరి కల్యాణ్ రామ్‌ను మాస్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్న పటాస్ సినిమా గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటి, డైరెక్టర్ అనిల్ రావిపూడికి పటాస్ హీరోగా ఫస్ట్ ఛాయిస్ […] -
1 Nenokkadine: మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ట్రైలర్ బ్యాక్ స్టోరీ తెలుసా?
1 Nenokkadine: వెండితెరపై ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు సుకుమార్. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా, ఆ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర పంచుకున్నారు. […] -
LG 5K Monitor: టీవీని మించిన ‘మినీ’ విజువల్.. 5K మెరుపులతో LG మానిటర్ వస్తుంది!
LG 5K Monitor: LG గేమింగ్ మానిటర్ విభాగంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలో మొట్టమొదటి 5K మానిటర్ రాబోతుంది. ఈ కంపెనీ అల్ట్రాగేర్ ఈవో సిరీస్ కింద మూడు కొత్త 5K గేమింగ్ మానిటర్లను పరిచయం చేసింది. వీటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్ 32-అంగుళాలు, 43-అంగుళాల టీవీ కంటే పెద్దదిగా ఉండే భారీ 52-అంగుళాల మానిటర్లు ఉన్నాయి. ఇంకా వాటి ధరలను LG వెల్లడించలేదు. జనవరిలో ప్రారంభమయ్యే CES 2026 ఈవెంట్లో […] -
TFCC: ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..
TFCC: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (TFCC) ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. మొత్తం 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, మన ప్యానెల్ 15 స్థానాలకు పరిమితమైంది. READ ALSO: Harish […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?