Shiva Ganesh
Author- NTV Telugu-
Sudarshan Chakra: ఢిల్లీకి పెట్టని కోటలా ‘సుదర్శన చక్ర’.. ఇకపై గస్తీ మామూలుగా ఉండదు!
Sudarshan Chakra: భారతదేశానికి పెట్టని కోటలా హిమాలయాలు ఉన్నట్లే, ఇకపై ఢిల్లీకి సుదర్శన చక్ర మారబోతుంది. దేశ రాజధాని ఢిల్లీ భద్రత ఇప్పుడు చాలా అభేద్యంగా ఉండబోతోంది. రాబోయే రోజుల్లో ఏ శత్రు దేశ డ్రోన్, క్షిపణి లేదా విమానం కూడా ఢిల్లీ గగన తలంలోకి ప్రవేశించే ఆలోచన చేయలేదు. ఢిల్లీలోని అత్యంత సున్నితమైన VIP ప్రాంతాల రక్షణకు రూ.5,181 కోట్ల విలువైన స్వదేశీ ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్’ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం […] -
Nagarjuna: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన మన్మధుడు..
Nagarjuna: టాలీవుడ్ మన్మధుడిగా, గ్రీకువీరుడిగా, కింగ్‌గా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అక్కినేని నాగార్జున. రోజు రోజుకి ఆయన వయసు పెరుగుతున్న అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికి నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తూ, యువ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించారు. ఇంతకీ టాలీవుడ్ మన్మధుడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Stress […] -
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో మృత్యు ప్రయాణం.. పలువురు మృతి
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. భికియాసైన్ – వినాయక్ రోడ్డులో ఒక ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. READ ALSO: Lottery Ticket: అన్నదాతకు జాక్‌పాట్.. రూ.7 లాటరీ టికెట్‌తో రూ.కోటి గెలుపు పలు నివేదికల […] -
Syria: కొత్త కరెన్సీని రిలీజ్ చేసిన ముస్లిం దేశం.. ఎందుకో తెలుసా!
Syria: ఒక ముస్లిం దేశం తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త కరెన్సీని రిలీజ్ చేసింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. సిరియా. నిజానికి ఈ దేశం చాలా కాలంగా అంతర్యుద్ధంతో సతమతమౌతుంది. మాజీ అధ్యక్షుడు అస్సాద్ పదవీచ్యుతుడైన తర్వాత, దేశంలో మార్పుల గాలులు వీచాయి. ఈ సరికొత్త మార్పుల ఫలితంగా ఈ నూతన సంవత్సరానికి సిరియాలో కొత్త నోట్లు రిలీజ్ అయ్యాయి. READ ALSO: Electric Vehicles:1830లో పెట్రోల్ రాకముందే వాడుకలో ఎలక్ట్రిక్ కార్లు.. […] -
Suicidal Thoughts: ఈ నెలలోనే ‘సూసైడ్ థాట్స్’ ఎక్కువగా వస్తాయంటా!
Suicidal Thoughts: ఏదో ఒక సందర్భంలో ఇక జీవితాన్ని త్యజించాలనే భావన ప్రతీ మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ నెగెటివిటీనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల్ని రేకెత్తిస్తుంటుందన్నారు మానసిక నిపుణులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్ నెలలోనే ఈ తరహా ఆలోచనలు అధికంగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే ప్రతి సమస్యకూ […] -
Off The Record: ఆ ఎమ్మెల్యే అటు ఇటు కానీ హృదయంతో అల్లాడిపోతున్నారా..?
Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014, 18, 23లో వరుసగా… బీఆర్ఎస్ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కానీ… 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. అక్రమ మైనింగ్ కేసులు ఓ వైపు, ఈడీ కేసులు మరోవైపు, తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇంకోవైపు… ఇలా అష్ట దిగ్బంధనంతో…. ఉక్కిరిబిక్కిరయ్యారు ఎమ్మెల్యే. ఆ పరిస్థితుల్లో… 2024 జులైలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా […] -
India Defence Deal: భారత్ భారీ డీల్.. రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
India Defence Deal: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన రక్షణ సముపార్జన మండలి (DAC) సమావేశంలోత్రివిధ దళాలకు సుమారు రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ఒప్పందం ఇప్పుడు సైన్యానికి ఆధునిక ఆయుధాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను అందిస్తుంది. READ ALSO: Sonam Yeshey T20 Record: టీ20 క్రికెట్లో నయా చరిత్ర.. 8 వికెట్స్ పడగొట్టిన […] -
Vaikuntha Ekadasi Stories: రేపే వైకుంఠ ఏకాదశి.. మీకు ఈ పురాణ కథ తెలుసా!
Vaikuntha Ekadasi Stories: వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అందరూ విష్ణుమూర్తిని దర్శించుకోడానికి ఆలయాల్లో బారులు తీరుతుంటారు. ఈ రోజున తిరుమలతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రేపే వైకుంఠ ఏకాదశి, మీకు ఈ పురాణ కథలు తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: AP Cabinet: పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి?.. సీఎం […] -
Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి వెనకున్న నమ్మకం ఇదే..
Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అందరూ విష్ణుమూర్తిని దర్శించుకోడానికి ఆలయాల్లో బారులు తీరుతుంటారు. ఈ రోజున తిరుమలతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇంతకీ అసలు వైకుంఠ ఏకాదశికి అంటే ఏమిటి, దానికి ఎందుకని అంత ప్రాధాన్యత ఉంది, దీని వెనకున్న నమ్మకాలేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Unnao Rape […] -
Unnao Rape Case: ‘అప్పుడే నా తండ్రికి, నాకు న్యాయం జరుగుతుంది’..: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు
Unnao Rape Case: ఉన్నావ్ మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో జరిగిన మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత, బాధితురాలు స్పందిస్తూ.. “సుప్రీంకోర్టు తీర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుప్రీంకోర్టు న్యాయం చేసింది. అయితే సెంగర్‌కు ఉరిశిక్ష పడేవరకు నా పోరాటం […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?