Shiva Ganesh
Author- NTV Telugu-
Indian Army Secret Mission: చప్పుడు కాకుండా వెళ్లి.. చక్కగా పని ముగించుకొచ్చారు.. ఇండియన్ ఆర్మీ సీక్రెట్ మిషన్!
Indian Army Secret Mission: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కారాలతో భారత సైన్యం నిర్వహించిన ఒక కోవర్ట్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ రహస్య ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను బహిర్గతం చేయడం చాలా అరుదు. తాజాగా కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కార ప్రకటనతో ఈ రహస్య ఆపరేషన్ వివరాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఈ స్టోరీలో […] -
Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్‌లో హైప్రొఫైల్ మీటింగ్..
Pakistan T20 World Cup: టోర్నమెంట్ ఏమైనా, వేదిక ఏదైనా అందులో ఇండియా – పాకిస్థాన్ తలపడుతున్నాయంటే అది హై ఓల్టేజ్ మ్యాచ్ అవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే చర్చపై ఈరోజు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒక […] -
Indian Budget: భారత్‌లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది భారతీయుడా, కాదా? చరిత్ర పుటల్లో దాగి ఉన్న రహస్యం ఇదే..
Indian Budget: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ తొమ్మిదవది. ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ట్రంప్ సుంకాలు, ప్రపంచ ఉద్రిక్తతల మధ్య, మోడీ ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకంగా ఉంటుందో చెప్పడం కొంచెం కష్టం. అయితే ఈ స్టోరీలో భారత దేశంలో బడ్జెట్అనే పదం ఎలా వచ్చింది, తొలిసారి […] -
Xi Jinping: యుద్ధం కోసమా? ఉద్వాసన కోసమా? జిన్‌పింగ్ సైన్యంలో మేజర్ సర్జరీ వెనక కారణాలు ఇవేనా!
Xi Jinping: ఇటీవల కాలంలో చైనా సైన్యంలో జరిగిన పలు మేజర్ సర్జరీలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. డ్రాగన్ సైన్యంలో అత్యంత సీనియర్ జనరల్ అయిన జాంగ్ యూక్సియాను తన పదవి నుంచి చైనా నాయకత్వం తొలగించిన విషయం తెలిసిందే. జాంగ్‌పై అవినీతి, రాజద్రోహం ఆరోపణలు రావడంతో చైనా పాలకవర్గం ఆయనను తన పదవి నుంచి తప్పించింది. నిజానికి 2023 నుంచి అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తొలగించిన 81వ సైనిక అధికారి జాంగ్. చైనా […] -
Abhishek Sharma: గురువుకు తగ్గ శిష్యుడు.. యువరాజ్ సింగ్‌ను గుర్తు చేసిన అభి’సిక్స్’ శర్మ!
Abhishek Sharma: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మొదటి బంతికే సంజూశాంసన్ వికెట్ కోల్పోయింది. కానీ టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. READ ALSO: […] -
Hardik Pandya: ఏం క్యాచ్ మామా.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హార్దిక్ పాండ్య వీడియో!
Hardik Pandya: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టి గ్రౌండ్లో దుమ్ములేపాడు. ఈ మ్యాచ్ మూడో బంతికి హార్దిక్ మిడ్-ఆఫ్‌లో డెవాన్ కాన్వే ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను సూపర్ హీరో రేంజ్లో గాల్లోకి దూకి పట్టుకున్నాడు. ఈ క్రమంలో పాండ్య ల్యాండింగ్ బాగా లేకపోయినా, బంతిని మాత్రం తన చేతిలో నుంచి […] -
Gallantry Awards For 2026: భారత వైమానిక దళ గర్వకారణం.. శుభాన్షు శుక్లాను వరించిన అశోక్ చక్ర!
Gallantry Awards For 2026: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుంభాషు శుక్లాకు అశోక చక్ర అవార్డు వరించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. వీటిలో ఆరు మరణానంతర అవార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ 70 అవార్డుల్లో ఒక […] -
Padma Awards 2026: రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం.. హిట్ మ్యాన్‌ను వరించిన పద్మశ్రీ!
Padma Awards 2026: మైదానంలో పరుగుల వరద పారించే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ పద్మ పురస్కారాల్లో రోహిత్ శర్మను, భారత మహిళా జట్టుకు తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పద్మశ్రీ వరించింది. మాజీ టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్ రాజ్‌కు పద్మ భూషణ్ అవార్డును లభించింది. ఈ […] -
India vs New Zealand 3rd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పుడే రెండు వికెట్లు డౌన్!
India vs New Zealand 3rd T20: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ మధ్య ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బరసపర క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అయ్యింది . టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. READ ALSO: BJP Leader: మమతా బెనర్జీ మంత్రగత్తె, […] -
Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసుకోండి!
Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నిజానికి ఇది వచ్చే వారం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఆ రోజు అన్ని బ్యాంకులు మూసివేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ 27వ తేదీ సమ్మె జరిగితే, 24, 25, జనవరి 26న (గణతంత్ర దినోత్సవం) సెలవు కారణంగా బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు బంద్ అయినట్లు అవుతుంది. READ […]
తాజావార్తలు
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!