Shiva Ganesh
Author- NTV Telugu-
Ajit Pawar: అజిత్ తర్వాత ‘పవర్’ ఎవరికి? పార్టీ పగ్గాల కోసం తెర వెనుక పావులు
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఘటన అజిత్ పవార్ అకాల మరణం. బుధవారం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. అజిత్ పవార్ పార్టీని ఎవరు నడిపిస్తారు? అజిత్ వర్గం ఇప్పుడు తిరిగి శరద్ పవార్ వద్దకు వస్తుందా? ఆయన […] -
Ajit Pawar: మహారాష్ట్రలో ముగిసిన ‘పవార్’ పాలిటిక్స్.. కింగ్ మేకర్ కలలు కల్లలయ్యాయి!
Ajit Pawar: బాబాయ్ చాటు అబ్బాయిలా రాజకీయాల్లోకి దిగి.. మహారాష్ట్రా పాలిటిక్స్‌లో ‘పవార్’ మార్క్‌ను క్రియేట్ చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్. మహారాష్ట్రలో రాబోయే జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం బారామతిలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సమావేశాలలో పాల్గొనడానికి బుధవారం (జనవరి 28) ఉదయం 8 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బారామతికి బయలుదేరారు. అయితే బారామతి […] -
Alcohol Health Risks: మందు బాబులకు డెడ్లీ వార్నింగ్..
Alcohol Health Risks: ఈ రోజుల్లో మందు తాగడం ఫ్యాషన్ అయిపోయింది. నలుగురిలో నేను ఏదో తోపు అని అనిపించుకోవాలని కొందరు తక్కువ టైంలో సీసాలకు, సీసాలు లేపడం చేస్తున్నారు. బాబు ఈ స్టోరీ ముఖ్యంగా మీకోసమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి మందు తాగితే కాలేయమే పోతుందని తెలుసు. అయినా తాగడం ఆపడం లేదు. మందు బాబులు తాగుడికి కాలేయంతో పాటు పేగులు కూడా ఎఫెక్ట్ అవుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం వెల్లడించింది. […] -
Jacob Martin : ఫుల్లుగా తాగి కారుతో క్రికెటర్ బీభత్సం.. అరెస్ట్ చేసిన పోలీసులు
Jacob Martin : భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను ఈ రోజు వడోదరలో అరెస్టు చేశారు. మద్యం మత్తులో మూడు వాహనాలను ఢీకొట్టినందుకు ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నివేదికల ప్రకారం.. మార్టిన్ అకోటా ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 గంటలకు మద్యం మత్తులో తన కారుపై నియంత్రణ కోల్పోయి, ఒక ఇంటి బయట ఆగి ఉన్న మూడు SUV లను ఢీకొట్టాడు. దీంతో మార్టిన్‌పై కేసు నమోదైంది. మద్యం తాగి వాహనం […] -
Foldable Houses: ఫోల్డబుల్ ఇల్లు వచ్చేశాయ్.. 4 గంటల్లోనే మీ సొంత ఇల్లు రెడీ!
Foldable Houses: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే మాటలను మనం ఇప్పటికీ తరచుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ఇల్లు, పెళ్లి అనేది జీవితాంతం ఉండేవి కాబట్టి, చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటారు. నిజానికి ఇండియాలో ఈ రోజుకు కూడా ఇల్లు కట్టడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. డిజైన్, సామగ్రి, పని వాళ్లు, వాతావరణం అన్నీ కూడా ఇల్లు కట్టే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో, […] -
Palash Muchhal: పరువు నష్టం దావా వేసిన స్మృతి మంధాన ఎక్స్ లవర్.. !
Palash Muchhal: మరాఠీ నటుడు – నిర్మాత విజ్ఞాన్ మానేపై ప్రముఖ బాలీవుడ్ సంగీతకారుడు, చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగిన ముంబైలోని అంధేరి కోర్టుకు పలాష్ తన న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారేతో కలిసి వచ్చారు. పలాష్ పై విజ్ఞాన్ మానే తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. సినిమా పెట్టుబడి పేరుతో పలాష్ తనకు రూ.40 లక్షలు మోసం చేశాడని […] -
Vishwak Sen: ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి: విశ్వక్సేన్
Vishwak Sen: కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రగ్గా మారిన డైరెక్టర్ కె.వి.అనుదీప్, విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతూ, టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సూపర్ బజ్ నెలకొంది. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో హీరో విశ్వక్సేన్, హీరోయిన్ కయాదు లోహర్, డైరెక్టర్ అనుదీప్ […] -
2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!
2026 T20 World Cup: 2026 T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇండియాలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడటానికి భద్రతా కారణాలను సాకుగా చూపిన బంగ్లాదేశ్.. ఏకంగా టోర్నీ నుంచే దూరం అయిన సంగతి తెలిసిందే. ఇదే కారణాలను చూపి ఇప్పుడు ICC బంగ్లా స్పోర్ట్స్ జర్నలిస్టులను కూడా టోర్నీ నుంచి నిషేధించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. టోర్నమెంట్‌ను కవర్ చేయడానికి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు […] -
Pakistan: పాకిస్థాన్ సైన్యం దృష్టిలో మరొక పార్టీ.. అదే సీన్ రిపీట్ అవుతుందా?
Pakistan: నిజానికి పాకిస్థాన్‌ను శాసించేది ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు కాదని.. పాక్ సైన్యం అని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. అంతటి శక్తి ఉంటుంది దాయాది దేశంలో సైన్యానికి. పాకిస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా పాక్ సైన్యం.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తర్వాత, మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన ముత్తహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) పాకిస్థాన్‌పై సైన్యం నిఘా పెట్టినట్లు సమాచారం. […] -
TharunBhascker – EeshaRebba: త్వరలోనే ‘గుడ్ న్యూస్’ వినవచ్చేమో..
TharunBhascker – EeshaRebba:ప్రస్తుతం టాలీవుడ్లో జోరుగా సాగుతున్న పెళ్లి పుకార్లలో ముందు వరుసలో ఉన్న పేర్లు డైరెక్టర్.. హీరో తరుణ్‌భాస్కర్- హీరోయిన్ ఈషారెబ్బ. జనవరి 30న ఈ ఇద్దరి జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. […]
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!