Shiva Ganesh
Author- NTV Telugu-
Trump Iran Aattack: ఇరాన్‌పై ట్రంప్ దాడి చేయబోతున్నారా?
Trump Iran Aattack: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికన్ యుద్ధనౌకల ఉనికి పెరగడం, యుద్ధ విమానాల మోహరింపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మించి ప్రత్యక్ష సైనిక చర్య వైపు కదులుతున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ట్రంప్ పరిపాలన యంత్రాంగం ఇరాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే సైనిక ఎంపికలను పరిశీలిస్తోంది. ఇదే టైంలో అమెరికా […] -
ICC T20 World Cup 2026 Schedule: స్కాట్లాండ్ ఎంట్రీతో మారిన టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్..
ICC T20 World Cup 2026 Schedule: 2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా బయటకు వెళ్లింది. బంగ్లాదేశ్ తన మ్యాచ్‌ను శ్రీలంకకు మార్చాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. కానీ క్రికెట్ పాలక మండలి దానికి ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ T20 ప్రపంచ కప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ కూడా ఉన్నాయి. స్కాట్లాండ్ తన మొదటి […] -
Kishore Tirumala: కీర్తి సురేశ్ కోసం ఆ స్టార్ హీరోయిన్‌కు మస్కా కొట్టాను : డైరెక్టర్ కిషోర్ తిరుమల
Kishore Tirumala: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ‘నేను శైలజ’ సినిమా కూడా ఒకటి. హీరో రామ్ పోతినేని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమాతోనే ‘మహానటి’ కీర్తి సురేశ్ తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన డ్రామా జరిగిందని దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆ డ్రామా ఏంటోఈ స్టోరీలో […] -
Suryakumar Yadav: నేను ఫామ్‌లోకి రావడానికి కారణం ఆమెనే: సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav: రాయ్‌పూర్‌లో శుక్రవారం భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వచ్చి చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. కెప్టెన్ సూర్య.. ఆన్ డ్యూటీ అంటూ.. కేవలం 37 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్సింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు […] -
Republic Day: జనవరి 26 వెనుక ఆసక్తికరమైన హిస్టరీ..
Republic Day: మరో రెండు రోజుల్లో యావత్ దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోడానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో మీలో ఎంత మందికి జనవరి 26 వెనుక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ తెలుసు. ఇంతకీ యావత్ భారతావనీ జనవరి 26నే రిపబ్లిక్ డే వేడుకలు ఎందుకు నిర్వహిస్తుంది, నిజానికి నవంబర్ 26, 1949నే రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, దానిని అమలు చేయడానికి టైం ఎందుకు తీసుకున్నారు. సంవత్సరంలో ఎన్నో రోజులు, […] -
Mini Projectors: ఇక సినిమా హాళ్లకు వెళ్లనవసరం లేదు.. ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్!
Mini Projectors: మరికొన్ని రోజుల్లో ICC T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు స్టార్ట్ అయితే అభిమానులు తమ టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి మ్యాచ్‌లను చూస్తుంటారు. మీరు పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్ష క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించాలనుకుంటే, అలాగే సినిమా హాళ్లకు వెళ్లకుండా, మీ ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే మీకు బెస్ట్ ఛాయిస్.. పోర్టబుల్ మినీ ప్రొజెక్టర్‌ను కొనుగోలు చేయడం. ఈ స్టోరీలో రూ.5 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్న మినీ ప్రొజెక్టర్లను […] -
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో లోకేష్ బర్త్‌డే వేడుకలు.. అఖిలప్రియ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 299 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షలు పీఎం స్వ నిధి చెక్కు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, ఎన్డీఏ ప్రభత్వం […] -
Google Internship 2026: గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే గోల్డెన్ ఛాన్స్.. స్టైఫండ్ ఎంతో తెలుసా!
Google Internship 2026: గూగుల్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారా.. ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్. 2026 కోసం గూగుల్ వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), PhD విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్‌తో పాటు స్టైపెండ్‌ను కూడా ఇస్తున్నారు. గూగుల్ ఏయే ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానించిందో, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎంపికైన అభ్యర్థులకు ఎక్కడ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుందో […] -
Rakasa Glimpse: ‘ఆ వీరుడిని నేనే’.. అంటున్న సంగీత్ శోభన్! అసలు మ్యాటర్ ఇదే..
Rakasa Glimpse: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్.. మొదటిసారి తను సోలో హీరోగా వెండి తెరపైకి రాబోతున్న చిత్రం ‘రాకాస’. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. […] -
Strange Police Complaint: ‘సర్ నా చిలుక ఎగిరిపోయింది’..!
Strange Police Complaint: పెంపుడు జీవులు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. కొందరికి కుక్కలు అంటే ఇష్టం ఉండవచ్చు, మరికొందరికి మరొక జీవి అంటే ప్రేమ ఉండవచ్చు. నిజానికి ఆ జంతువులు అంటే వాటి యజమానులకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటారు. ఒకవేళ వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం. ఇలా పెంపుడు జంతువులను పెంచుకునే కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాటితో ప్రత్యేక […]
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!