Shiva Ganesh
Author- NTV Telugu-
Paris Hindu Temple: ఫ్రాన్స్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..
Paris Hindu Temple: భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు. ఇది ఆలయ నిర్మాణ తదుపరి దశకు సంకేతం, ఇది ఫ్రాన్స్‌లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. శతాబ్దాల నాటి హస్తకళ, ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ […] -
Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్!
Online Dating App Scam: అప్పుడెప్పుడో 1951లో రిలీజ్ అయిన ‘పాతాళభైరవి’ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుల్లోని యువతకు సరిగ్గా సరిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. కానీ అవుతుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా.. “ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు”. ఈ పాటను పి.నాగేశ్వరరావు రచించగా, వి.జె. వర్మ (ఘంటసాల) పాడారు. ఈ పాట పసివాడి అమాయకత్వాన్ని, ప్రేమలో పడే కష్టాలను తెలుపుతుంది. ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు… […] -
Anil Ravipudi: నా సక్సెస్ ఫార్ములా ఇదే: డైరెక్టర్ అనిల్ రావిపూడి
Anil Ravipudi: టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తన సినిమా ప్రయాణం, విజయ రహస్యాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన డైరెక్షన్ గురించి, నటులతో అనుబంధం, భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉన్నప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అండర్‌కరెంట్ మెసేజ్ ఉంటాయని పేర్కొన్నారు. […] -
Health Tips: ఈ లక్షణాలు ఉంటే మీకు రక్తపోటు ఉన్నట్లే.. !
Health Tips: నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. 30 నుంచి 35 ఏళ్ల వయసులోనే చాలా మందికి ఈ సమస్య వేధిస్తుంది. నిజానికి దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటివి రక్తపోటు రావడానికి కారణం అవుతున్నాయి. వాస్తవానికి అధిక రక్తపోటు అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీనిని అదుపులో ఉంచకపోతే, అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది. […] -
Ranabali Glimpse: విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!
Ranabali Glimpse: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ […] -
Rape Case: క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు..
Rape Case: ఒక క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఈ కేసు ఎక్కడ నమోదు అయ్యిందో తెలుసా.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ కుమారుడిపై బార్కి పోలీస్ స్టేషన్ ఈ కేసు నమోదు చేశారు. పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఈ మాజీ క్రికెటర్ కుమారుడిని అరెస్టు చేశారు. ఈ మాజీ క్రికెటర్ ఇంట్లో బాధితురాలు పని మనిషిగా చేస్తుంది. READ ALSO: Pradosha Vratam : […] -
Ravi Teja: ఇరుముడి సెట్స్‌లో మాస్ మహారాజా బర్త్‌డే బ్లాస్ట్..
Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మాస్ మహారాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాను రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. […] -
Xi Mingze: డ్రాగన్ సింహాసనంపై జిన్‌పింగ్ కుమార్తె?
Xi Mingze: చైనా రాజకీయాల్లో 2027 సంవత్సరం కీలకమైనదిగా చెబుతున్నారు. ఈ సంవత్సరం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) 21వ జాతీయ కాంగ్రెస్ జరుగబోతుంది. ఈ సమావేశంలో కొత్త కేంద్ర కమిటీ ఎన్నికవుతుంది. ఈ కొత్త కేంద్ర కమిటీ కేంద్ర సైనిక కమిషన్ సభ్యులను కూడా నియమిస్తుంది. దీంతో చైనాలో నాయకత్వ మార్పు జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో డ్రాగన్ సింహాసనంపై తన కుమార్తె కూర్చో పెట్టడానికి జిన్‌పింగ్ రోడ్ క్లియర్ చేస్తున్నారని సమాచారం. […] -
H-1B Visa Delay: అమెరికా కల చెదిరింది.. 2027 వరకు హెచ్-1బి వీసా కోసం ఆగాల్సిందే!
H-1B Visa Delay: భారతదేశం అంతటా ఉన్న యూఎస్ కాన్సులేట్లు H-1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ తేదీలను 2027 కి పోస్ట్‌పోన్ చేశాయి. ఈ నిర్ణయం యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని యూఎస్ వీసా కార్యాలయాలు ఇకపై రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్లను అందుబాటులో ఉంచడం లేదు. నిజానికి డిసెంబర్ 2025లో కాన్సులేట్లు ఆ నెలలో జరగాల్సిన నియామకాలను మార్చి 2026కి మార్చడంతో ఈ జాప్యం […] -
Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్‌గా తీసుకున్నా: హీరో విశ్వక్సేన్
Vishwak Sen: ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్సేన్. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో లైలా సినిమా తర్వాత చేస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా విశ్వక్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన […]
తాజావార్తలు
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!