Shiva Ganesh
Author- NTV Telugu-
Farmer Success Story: గూగుల్ సలహాతో కోటీశ్వరుడైన రైతు..
Farmer Success Story: ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ను కేవలం వినోద సాధనంగా మాత్రమే వినియోగిస్తున్నారు. యూట్యూబ్ చూడటానికో, లేదంటే ఓటీటీలో సినిమాలను చూడటానికో వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ చాలా మందికి భిన్నంగా ఒక రైతు ఇంటర్నెట్ను వాడి కోటీశ్వరుడు అయ్యాడు. ఇంతకీ ఇంటర్నెట్ను వాడి ఆయన అలా ఎలా కోటీశ్వరుడు కాగలిగాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Earth Water: భూ గ్రహంపైకి నీరు ఎలా వచ్చింది.? నాసా సమాధానం […] -
LIC Smart Pension Plan: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.10 వేలు రిటన్స్.. ఎల్ఐసీ బంపర్ ఆఫర్ చూశారా!
LIC Smart Pension Plan: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజలందరి కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి తీసుకొచ్చింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండటానికి సహాయపడే విధంగా LIC స్మార్ట్ పెన్షన్ పథకంను అందుబాటులోకి తీసుకుంది. ఇది తక్షణ యాన్యుటీ ప్లాన్, ఇందులో ఒకసారి పెట్టుబడితే, ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ లాగా నెలనెలకు రూ.10 వేలకు పైగా రిటన్స్ అందుతాయి. ఎలాగో ఈ […] -
Tejashwi Yadav: ఆర్జేడీలో లాలూ వారసుడికి కీలక బాధ్యతలు..
Tejashwi Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కి ఇప్పుడు కొత్త చీఫ్ వచ్చారు. లాలూ వారసుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను తాజాగా పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పార్టీ ఒక కొత్త శకానికి నాంది పలికినట్లు అయ్యింది. “నూతన యుగం ప్రారంభం. రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు” అని పార్టీ తన అధికారిక […] -
Padma Shri Awards 2026: ఈ ఏడాది పద్మ అవార్డులు వరించిన ప్రముఖులు వీరే!
Padma Shri Awards 2026: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 45 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ పురస్కారాల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి రామారెడ్డికి ఈ పురస్కారం దక్కింది. కుమారస్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త. ఆయన మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై మూడు దశాబ్దాలుగా చేసిన రీసెర్చ్‌కు ఈ అవార్డు […] -
Chicken vs Mutton: డయాబెటిస్ పేషెంట్లకు చికెన్ Vs మటన్ ఏది మంచిదో చూసేయండి!
Chicken vs Mutton: ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి, అలాగే తినే ఆహారం విషయంలో కూడా కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి. షుగర్‌తో బాధపడే వారికి చికెన్ లేదా మటన్లలో ఏది తింటే మంచిది.. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ […] -
Health Tips: పాలు తాగితే ఎముకలు ఉక్కులా మారుతాయా? నిజం ఇదే!
Health Tips: సాధారణంగా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పాలు తాగమని సలహా ఇవ్వడం గమనించే ఉంటాం. ఎందుకంటే ఇది శారీరక పెరుగుదల, బలానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం కాబట్టి. నేటికీ కూడా.. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారుతున్నప్పటికీ, పాలు పోషకాహారానికి సులభంగా లభించే వనరుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఎముకలు, దంతాల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ పాలు తాగమని సూచిస్తారు. అదే సమయంలో కాల్షియం లోపం సంబంధిత సమస్యలు ఉన్న వారికి దీనిని తీసుకోవాలని సూచిస్తారు. ఇప్పుడు […] -
OTR: టీజీవో, టీఎన్జీవో మధ్య కోల్డ్ వార్? డీఏ పెంపుతో బయటపడిందా ?
OTR: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానమైన రెండు సంఘాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల సచివాలయంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమమే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది ఉద్యోగ వర్గాల్లో. అసలే ఉద్యోగ సంఘాల్లో ఉన్న సమస్యలకు ఈ వ్యవహారం ఆజ్యం పోసిందన్నది కొందరి విశ్లేషణ. ప్రస్తుతం ఉద్యోగుల జేఏసీలో సుమారు 208 సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో లక్షా 25వేల మంది ఉద్యోగులున్న […] -
OTR: మాధవ్ వ్యవహారశైలిపై ఏపీ బీజేపీలో అసహనం పెరుగుతోందా?
OTR: ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత విచిత్రమైన వాతావరణం ఏపీ బీజేపీలో ఇప్పుడు కనిపిస్తోందని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సరైన ట్రాక్‌లో నడిపిస్తున్నారా లేదా అన్న అనుమానాలు ద్వితీయ శ్రేణికి వస్తున్నాయట. రాష్ట్ర పార్టీ అంతకు ముందు ఎలా ఉంది? ఇప్పుడు ఏ పంథాలో నడుస్తోంది? కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా ఎందుకు జరగడం లేదంటూ వాళ్ళలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం […] -
Viral Video: యూఎస్‌లో గంటన్నర వైద్యానికి రూ.1.65 లక్షల బిల్లు.. వైరల్ అవుతున్న వీడియో!
Viral Video: అమెరికా అంటే అందరికీ అవకాశాల గని, విలాసవంతమైన జీవితం గుర్తుకు వస్తాయి. కానీ అక్కడ అనారోగ్యం పాలైతే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం. తాజాగా ఒక భారతీయ అమెరికన్ పంచుకున్న అనుభవం అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతోంది. కేవలం గంటన్నర సేపు ఆస్పత్రిలో గడిపినందుకు ఆయనకు ఏకంగా రూ.1.65 లక్షల బిల్లు వచ్చిందని ఆయన పంచుకున్న ఒక వీడియోలో వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో […] -
MS Dhoni: ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మైదానంలోకి మాహీ బాయ్!
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. మళ్లీ మాహీ బాయ్ ఎప్పుడు మైదానంలోకి దిగి బ్యాట్ పట్టుకుంటాడో అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి MS ధోని అభిమానులకు IPL ముఖ్యమైనది. ఎందుకంటే ధోని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేది ఈ ఏడాదిలో జరిగే ఐపీఎల్‌లోనే కాబట్టి. దీంతో ఇప్పటి నుంచే మాహీ ఫ్యాన్స్ ఐపీఎల్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. […]
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!