Shiva Ganesh
Author- NTV Telugu-
Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!
Hardik Pandya Watch: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మైదానం బయట తన స్టైల్‌తోనూ అంతే సందడి చేస్తుంటాడు. తాజాగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హార్దిక్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీయడమే కాకుండా, తన చేతి గడియారంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీని ప్రత్యేకత […] -
Student Suicide: జేఎన్టీయూ విద్యార్థిని ఆత్మహత్య.. ‘నేను చనిపోతేనే గొడవలు ఆగుతాయి’
Student Suicide: కాకినాడ జేఎన్టీయూలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమించిన వ్యక్తి తన వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని మానసిక వేదనతో యువతి సూసైడ్ చేసుకుంది. చిన్న వివాదం వలన రెండు ప్రాణాలు పోయాయి. మరోవైపు కుటుంబ సభ్యుల తొందరపాటు నిర్ణయాలు కూడా నిండు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామానికి అరుణ అనే యువతి కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పెట్రో కెమికల్ సెకండ్ ఇయర్ చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆమె తండ్రి […] -
Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!
Dum Biryani: బిర్యానీ అనగానే నోరూరని వారుండరు. ముక్క మెత్తగా.. మెతుకు పొడిపొడిగా.. మసాలాల ఘుమఘుమలతో సాగే ఆ రుచే వేరు. అయితే, ఇంట్లో బిర్యానీ చేయాలంటే గంటల తరబడి శ్రమించాలని చాలామంది వెనకాడుతుంటారు. కానీ, కేవలం ఒకే గంటలో, రెస్టారెంట్ స్థాయి రుచితో ‘హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ’ని సిద్ధం చేసుకోవచ్చని మీకు తెలుసా.. ఆ అమోఘమైన రుచి మీ సొంతం కావాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. ఇంతకీ అవి ఏంటో […] -
Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!
Women Empowerment Scheme: బీహార్ మహిళలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మహిళా సాధికారత వైపు ఒక బలమైన అడుగు వేసి, రాష్ట్రంలోని 2.5 మిలియన్ల మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించారు. పాట్నాలోని తన అధికారిక నివాసం, 1 అన్నే మార్గ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, ముఖ్యమంత్రి DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ఒకే క్లిక్‌లో కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేశారు. […] -
Hampi Gang Rape Case: హంపి మృగాళ్లకు ఉరిశిక్ష.. సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి ఉరి!
Hampi Gang Rape Case: కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హంపి సమీపంలో గత ఏడాది జరిగిన దారుణ ఘటనపై సోమవారం కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని సెషన్స్ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఒక పర్యాటకుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ వారికి మరణశిక్ష విధించింది. READ ALSO: Crorepathi Goal: రోజుకు రూ. 100 దాచి కోటీశ్వరులు అవ్వడం ఎలా.? SIP – PPF […] -
Adarsha Kutumbam: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గురూజీ సినిమాపై క్రేజీ రూమర్!
Adarsha Kutumbam Update: ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ కొన్ని చిత్రాలు అలా మెదులుతూనే ఉంటాయి.. అలాంటి సినిమాలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయంటే అతిశయోక్తికాదు. ఈ సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ రైటర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి అందరినీ అలరించిన సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా వస్తు్న్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No. […] -
ISIS Uranium Plan: 1,000 టన్నుల యురేనియం కోసం ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్!
ISIS Uranium Plan: ప్రపంచానికి పెను ముప్పుగా పరిగణించే వారిలో ముందు వరుసలో ఉండేది ఉగ్రవాదులు. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్). దీనిని 2013లో స్థాపించారు. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 1,000 టన్నుల యురేనియంను సాధించడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ యురేనియం వారి చేతికి అందితే, ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడవచ్చని రక్షణ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా 10,000 టన్నుల యురేనియం ఉందని అంచనా, ఇందులో 1000 […] -
Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి మరో సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే!
Sivakarthikeyan Seyon: తమిళ ప్రేక్షకుల మనసుల్లో స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్న నటుడు శివకార్తికేయన్. ఆయన తాజా తన 26వ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ ప్రకటించాడు. ఇంతకీ శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా.. ‘సెయోన్'(Seyon). ఈ చిత్రాన్ని భక్తి, ఫాంటసీ, రూరల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మాస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అమరన్’ సినిమా ఎంతటి ఘన […] -
Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్ ఎవరికంటే!
Mahesh Babu: ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ గుర్తింపును తీసుకొచ్చాడు జక్కన్న. ఫర్ ది ఫస్ట్ టైం.. ఆయన దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాకముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో, హాలీవుడ్ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ […] -
Rohit Sharma: వివాదంలో హిట్‌మ్యాన్.. పాక్ మాజీ కెప్టెన్‌ను హత్తుకున్న రోహిత్ శర్మ! వీడియో చూశారా..
Rohit Sharma: ఎన్నో అనుమానులు, మరెన్నో సందేహాలను పటాపంచలు చేస్తూ, 2026 టీ20 ప్రపంచకప్‌లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి15 ఆదివారం రోజున జరిగింది. మొత్తానికి నిన్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఈ ఆసక్తికరమైన పోరులో భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించి తన ఆధిపత్యాన్ని మరోమారు చాటిచెప్పింది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు తుక్కురేగొట్టారు. ఈ మ్యాచ్ అప్డేట్స్ పక్కన పెడితే […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?