MI vs RCB: కోహ్లీ వర్సెస్ రోహిత్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs RCB: ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం నేడు మరో హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్ (MI), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య జరిగే ముఖాముఖి పోరుగా అభిమానులు భావిస్తున్నారు. కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం మ్యాచ్‌పై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ఈ రెండు జట్లు, నేటి విజయంతో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.
READ ALSO: Donald Trump: “హోర్ముజ్ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
టాస్ అప్‌డేట్
వాంఖడే మైదానంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనేది ముంబై వ్యూహం. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా తాము మొదట బౌలింగ్ చేయాలని భావించినట్లు పేర్కొన్నాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మర్కండే, సందీప్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకోబ్ డఫీ, మయాంక్ యాదవ్.
ముంబైదే పైచేయి
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 19 సార్లు విజయం సాధించింది. ఆర్‌సీబీ 15 సార్లు గెలుపొందింది. గణాంకాల పరంగా ముంబై ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బెంగళూరును తక్కువ అంచనా వేయలేం.
READ ALSO: Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!