Shiva Ganesh
Author- NTV Telugu-
Aira Rawat: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెన్సేషనల్ బ్యూటీ..
Aira Rawat: భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. మైదానంలో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తుంటే, కెమెరా కళ్లు అప్పుడప్పుడు గ్యాలరీలో ఉన్న అందమైన ముఖాలను వెతుకుతుంటాయి. ఇటీవల జరిగిన ICC T20 ప్రపంచ కప్‌లో India vs USA మ్యాచ్ సందర్భంగా సరిగ్గా ఇదే జరిగింది. అయితే, ఈసారి వైరల్ అయిన అమ్మాయి కథ కాస్త భిన్నంగా, నెటిజన్లను అయోమయంలో పడేసేలా ఉంది. ఇంతకీ ఆ బ్యూటీ పేరు […] -
Ustaad Bhagat Singh: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉస్తాద్ కొత్త పోస్టర్.. సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరక్కెకుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా, ఇప్పుడు […] -
Kamal Haasan: యువ హీరోతో మరో సినిమా నిర్మించబోతున్న లోకనాయకుడు!
Kamal Haasan: టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తన లేటెస్ట్ సినిమా “పరాశక్తి” తో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్న ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించారు ఈ హీరో. శివ కార్తికేయన్ కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక పోస్టర్ ప్రకారం.. మళ్లీ ఈ యువ హీరోతో లోకనాయకుడు మరో సినిమా నిర్మించబోతున్నాడు. అమరన్ సినిమా నిర్మాత కమల్ హాసన్. తాజాగా ఆయన […] -
Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!
Allu Shirish Wedding: అల్లు వారింట ఇంట పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన పెళ్లి పిలుపులు కూడా మొదలయ్యాయి. అల్లు శిరీష్ తన పెళ్లికి సంబంధించిన మొట్టమొదటి శుభలేఖను తన మావయ్య, అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ సతీ సమేతంగా మెగా దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఇన్వైట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో అల్లు శిరీష్‌కు తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. […] -
Ragi Breakfast Recipes: బరువు తగ్గడానికి రాగులతో చేసే 7 ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇవే!
Ragi Breakfast Recipes: ఈ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధపై వహించకపోతే అనారోగ్యం పాలు కావాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వేధిస్తున్న తరుణంలో మన పూర్వీకులు వారి ఆహారంలో భాగం చేసుకున్న ‘సిరిధాన్యాలు’ మళ్లీ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అందులోనూ ‘రాగులు’ (చిరుధాన్యాల రారాజు) పోషకాల గని. మరి వారమంతా బోర్ కొట్టకుండా, రాగులతోనే అదిరిపోయే ఏడు రకాల అల్పాహారాలు ఎలా చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం! READ […] -
China: కెనడా, బ్రిటన్లకు చైనా ‘వీసా’ గిఫ్ట్.. ‘ఫైవ్ ఐస్’ కూటమిలో మిగిలింది అమెరికా మాత్రమే!
China: డ్రాగన్ దేశం రెండు దేశాలకు ప్రకటించిన బంపర్ ఆఫర్‌ను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకీ చైనా ఏం చేసిందో తెలుసా.. కెనడా, బ్రిటన్ పౌరులకు వీసా లేకుండా వారి దేశంలోకి ఎంట్రీ కల్పిస్తుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ నియమం ఫిబ్రవరి 17, మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది. READ ALSO: […] -
Arjun Sarja: నటుడు కావడం మా నాన్నకు ఇష్టం లేదు.. అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!
Arjun Sarja: యాక్షన్ కింగ్‌గా తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు అర్జున్ సర్జా. తాజాగా ఆయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ను హీరోయిన్గా వెండి తెరపై పరిచయం చేస్తూ ‘సీతా పయనం’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో జరిగిన ‘సీతా పయనం’ ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్నగారి పేరు […] -
Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్.. ఒకానోక దశలో భారత జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్న యువ బ్యాట్స్‌మెన్. కానీ ఒక్కసారిగా మనోడి చరిత్ర మారిపోయింది. తనకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులతో ఉపయోగించికొని, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులన ఉర్రూతలూగించిన ఈ బ్యాట్స్‌మెన్, ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్ వేటలో బిజీగా ఉన్నాడు. కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తన బ్యాట్‌తో గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, మైదానంలో ఇషాన్ మెరుపుల కంటే.. బయట […] -
Pakistan vs India T20 2026: బాబర్ అజామ్ లేకుండా భారత్‌తో పాక్ మ్యాచ్? కారణం ఇదే!
Pakistan vs India T20 2026: భారత్ – పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇరు జట్లు కొలంబోకు చేరుకున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ అభిమాన స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ భారత్‌పై బాగా రాణిస్తాడని, చాలా పరుగులు చేస్తాడని అనుకుంటున్న సమయంలో వారికి గట్టి షాక్ తగిలే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. USAతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ […] -
Maha Shivaratri 2026: ఈ 4 రాశుల వారికి శివయ్య ఆశీస్సులు.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!
Maha Shivaratri 2026: దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ ఈరోజు మహాశివరాత్రి పవిత్ర పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున బుధాదిత్య, శుక్రదిత్య, లక్ష్మీ నారాయణ రాజ్యయోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడ్డాయని పండితులు చెబుతున్నారు. ఇంకా కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుల నాలుగు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతోందని చెప్పారు. జ్యోతిష్కుల ప్రకారం.. మహాశివరాత్రి నాడు ఈ ప్రత్యేక కలయికలు నాలుగు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించారు. ఈ […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?