Shiva Ganesh
Author- NTV Telugu-
Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!
Vishnu Vinyasam Teaser: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఈ హీరో మరోసారి తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్‌గా సాగింది. టీజర్లో శ్రీవిష్ణు నటన, […] -
Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!
Bhagyashri Borse: సిద్ధూ కొత్త సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ! స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ‘తెలుసు కదా’ అనే చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుసు కదా చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సిద్ధూ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. […] -
Viral Live Video: అయ్యో మోసం చేసిందే.. లైవ్‌లో చైనీస్ స్ట్రీమర్ అసలు ముఖం చూసి 1.4 లక్షల మంది పరార్!
Viral Live Video: సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదని చెప్పడానికి ఈ ఘటన మంచి ఉదాహరణగా పని చేస్తుంది. ఫిల్టర్ల వెనుక దాక్కున్న అందం ఒక్క నిమిషం బయటపడితే ఏమౌతుందో స్టోరీ చదివితే అర్థం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోల వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ‘గ్లామర్’ అంటే కేవలం కెమెరా పనితనం కాదు, అంతకు మించి ‘ఫిల్టర్ల’ మాయాజాలం. యవ్వనంగా, మెరిసిపోయే చర్మంతో కనిపించే చాలా మంది […] -
Sailu Kampati: మరో రూరల్ డ్రామాతో వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. ఈసారి ఏకంగా బిగ్ బ్యానర్లో ఛాన్స్!
Sailu Kampati: అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ సినిమాని నిర్మించడంతో ఈ మూవీపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ టాక్‌ను సొంతం చేసుకొని, ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తన మొదటి ప్రయత్నంలో సాయిలు కంపాటి సక్సెస్ కొట్టి, ప్రేక్షకులలో […] -
NTR – Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా!
NTR – Prashanth Neel: సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం టైటిల్ డ్రాగన్ అని అందరు అనుకున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏంటో తెలుసా.. ఈ మూవీకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే […] -
Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!
Pakistan Hockey Team: పాకిస్థాన్ జాతీయ క్రీడ అయిన హాకీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చాటిచెప్పేలా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని చేదు సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడుతుంటే, పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) వారిని నడిరోడ్డుపై నిలబెట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. READ ALSO: Imran […] -
Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Jagtial Murder: అది జగిత్యాల పట్టణం. ఓ వైపు శివరాత్రి.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక హడావుడి. పట్టణంలో ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణం ఉంది. ఈ సందట్లో.. నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా ఓ యువకున్ని చంపేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాలలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బోరే విశ్వనాథ్ అనే యువకుడు […] -
Rash Driving Case: వదలొద్దు ఆ పోకిరీలను.. కుషాయిగూడ రాక్షసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Rash Driving Case: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో ఓ బొలేరో వెహికిల్తో సైరన్ వేసుకుని ర్యాష్ డ్రైవింగ్‌తో హంగామా చేసిన యువకులను పోలీసులు పట్టుకున్నారు. రద్దీ రోడ్లపై మద్యం మత్తులో ఓవర్‌స్పీడ్‌తో వెళ్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఓ వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్ వరకు కారుతోనే ఈడ్చుకుంటూ వెళ్లి… రాక్షసుల్లా ప్రవర్తించారు. అలాంటి ఇద్దరు సైకో గాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొలేరో కారు నంబర్ ఆధారంగా ఆ ఇద్దరు యువకులను మహేష్, తరుణ్‌గా పోలీసులు గుర్తించారు. […] -
Nilave: మ్యూజికల్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంటున్న నెలవే
Nilave: సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా కీ రూల్స్ ప్లే చేశారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుందని […] -
Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ “పెద్ది”. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా ‘పెద్ది’ మూవీపై మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమాలకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే పెద్ది కెప్టెన్(డైరెక్టర్) బుచ్చిబాబు సానా […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?