Shiva Ganesh
Author- NTV Telugu-
Maha Shivaratri Special: ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు.. శివుడి పాత్రలో ఒదిగిపోయిన హీరోలు వీళ్లే!
Maha Shivaratri Special: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులంతా శివనామ స్మరణలో మునిగితేలుతున్నారు. ఆధ్యాత్మికంగానే కాకుండా, వెండితెరపై కూడా మన సినీ దిగ్గజాలు శివుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి తరం నటుల వరకు శివయ్య పాత్రలో ఒదిగిపోయిన ఆ స్టార్ హీరోలెవరో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్.. నటసార్వభౌముడి ‘దక్షయజ్ఞం’.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో […] -
Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్..
Tejas Thackeray: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయనను వారి కుటుంబ సభ్యులు రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తేజస్ కోలుకుంటున్నట్లు సమాచారం. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే – రష్మి ఠాక్రేలు ఆసుపత్రిలో తేజస్ తో పాటు ఉన్నారు. గత మూడు రోజులుగా […] -
Advocate Swapna Murder Case: పక్కా స్కెచ్‌తో చెల్లిని అంతమొందించిన అన్న!
Advocate Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలో అడ్వకేట్ స్వప్న మర్డర్ సంచలనం సృష్టించింది. భూమి కోసం సొంత అన్ననే ఆమెను అంతమొందించాడు. ప్రస్తుతం అరెస్టై జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఐతే స్వప్న మర్డర్ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. స్వప్న హత్యని ప్రమాదంలా చిత్రీకరించి చెల్లిని వదిలించుకోవాలనుకున్న సొంత అన్న క్రూరత్వం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నాయని పోలీసుల విచారణలో బయటపడింది. […] -
Hyderabad Horror: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నరరూప రాక్షసులు.. కారుతో ఢీకొట్టి.. 700 మీటర్లు ఈడ్చుకెళ్లిన పోకిరీలు!
Hyderabad Horror: హైదరాబాద్‌లో రోజు రోజుకు పోకిరీల అగడాలు శ్రుతి మించుతున్నాయి. రాత్రిపూట రోడ్ల మీద నడవాలన్నా.. వాహనాల్లో వెళ్లాలన్నా సామాన్య జనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో పోకిరీ వెధవలు.. సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నారు. సామాన్య జనం.. రోడ్డులో వెళ్తుండగానే పక్కనే రయ్ రయ్ మంటూ బైకుల మీద హడలెత్తించేలా దూసుకు వెళ్లడం, మహిళలను అసభ్యంగా తాకుతూ వెళ్లడం, వంటి పనులతో హైదరాబాద్ సిటీతోపాటు శివారులోనూ పోకిరీలు రెచ్చిపోతున్నారు. ప్రతి […] -
Chiranjeevi – Mega 158: మెగా ఛాన్స్ కొట్టేసిన ఛాంపియన్ హీరోయిన్.. !
Chiranjeevi – Mega 158: మెగా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సంక్రాంతికి సాలిడ్ హిట్‌ను అందుకున్న మెగాస్టార్ అదే ఊపులో తన నెక్ట్స్ ప్రాజెక్టును లైన్లో పెట్టడానికి రెడీ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటించనున్న సినిమాపై రోజురోజుకు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాబోతున్న కొత్త […] -
Peddi Update: గ్రౌండ్లోకి దిగిన గ్లోబల్ స్టార్ టీమ్.. స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ‘పెద్ది’ !
Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు అండ్ టీమ్ కుస్తీ పోటీలపై సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ లేకుండానే జరుగుతున్నట్లు టాక్. నిజానికి వచ్చే […] -
Nagarjuna: ‘ధురంధర్’లో విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!
Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తన 100వ సినిమా ‘#King100’పై దృష్టి సారించారు. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. నాగ్ కేవలం హీరోగానే కాకుండా, ప్రత్యేక పాత్రల్లోనూ అలరిస్తు్న్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమాలో ఆయన విలన్‌గా అదరగొట్టారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా.. ‘ధురంధర్’ రెహమాన్ […] -
Sukesh Chandrasekhar: హెలికాప్టర్ కొనిస్తా ఐ లవ్ యూ.. జైలు గోడల మధ్య నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ ‘ఖరీదైన’ ప్రేమ లేఖ!
Sukesh Chandrasekhar: ఢిల్లీలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన ఒక ‘ప్రేమ లేఖ’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ప్రేమఖైదీ తన లవ్ లెటర్లో ఏం రాశాడో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Maha Shivaratri 2026: […] -
Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
Tollywood Love Marriages: ప్రస్తుతం సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి సినిమా తారలలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఎవరెవరు ఉన్నారో చూద్దామా.. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీల్ లైఫ్‌లో జోడీ కట్టి రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిన హీరోహీరోయిన్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Ind vs Pak: బుమ్రా, వరుణ్ కంటే.. హార్దిక్ పాండ్యానే పాకిస్థాన్‌కు డేంజర్..! […] -
Jagapathi Babu: టాలీవుడ్ స్టైలిష్ విలన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!
Jagapathi Babu: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి జగపతి బాబు. ఈ హీరో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టైలిష్ విలన్‌గా ఎంట్రీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ 60 ఏళ్లు దాటినా ఆయన అంత ఫిట్‌గా ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా.. ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఇంతకీ స్టైలిష్ విలన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Buggana […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?