Shiva Ganesh
Author- NTV Telugu-
Healthy Breakfast: మధుమేహం, అధిక బరువుకు చెక్.. నిమిషాల్లో తయారయ్యే ‘ఓట్స్ ఆమ్లెట్’ను ఇలా ట్రై చేయండి!
Healthy Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కేవలం రుచికే ప్రాధాన్యమివ్వకుండా, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం వెతికే వారికి ‘ఓట్స్ ఆమ్లెట్’ ఒక అద్భుతమైన ఎంపికగా చెబుతున్నారు. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా, స్నాక్ లేదా డిన్నర్‌గానూ కడుపు నింపుతుంది. సాధారణంగా ఆమ్లెట్ అంటే అందరికీ ఇష్టమే. దానికి ‘ఓట్స్’ తోడుగా చేరితే ఆ రుచే వేరుగా […] -
Gautam Adani: AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్!
Gautam Adani: భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార రంగంలో ఆయన అడుగు పెట్టిన రంగాల్లో ఎంతటి అద్భుత విజయాలను అందుకున్నారో తెలిసిందే. తాజాగా ఆయన ఏఐ రంగంలోకి దిగుతున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. 2035 నాటికి పునరుత్పాదక ఇంధన ఆధారిత AI- రెడీ డేటా సెంటర్లను నిర్మించడానికి $100 బిలియన్లు (దాదాపు రూ.9 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఈ రోజు […] -
DA Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్డేట్స్ ఇవే!
DA Hike 2026: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సవరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం నిబంధనలు అధికారికంగా జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, కమిషన్ తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు ఉద్యోగులకు పాత (7వ) […] -
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి, జింబాబ్వే సూపర్-8 బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 17) జరగాల్సిన జింబాబ్వే – ఐర్లాండ్ మ్యాచ్ నిరంతర వర్షం కారణంగా రద్దు అయ్యింది. పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో జింబాబ్వే – ఐర్లాండ్ రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. రెండు ఓటములతో సూపర్ 8 ఛాన్స్ కోసం […] -
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లా.. ‘వారణాసి’ నుంచి కళ్లు చెదిరే అప్డేట్!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీలో చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ చిత్రం నుంచి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చిన అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ […] -
iBOMMA Ravi bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ ఆ కండిషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
iBOMMA Ravi bail: టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలను వణికించిన పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవస్థాపకుడు రవికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ సాధారణంగా కాకుండా అత్యంత కఠినమైన నిబంధనలతో కూడి ఉండటం గమనార్హం. గత కొంతకాలంగా సాగుతున్న విచారణ అనంతరం, ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ మంజూరు చేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కోర్టు పలు ఆంక్షలు విధించింది. READ ALSO: Gautam Gambhir: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు […] -
Gautam Gambhir: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2026లో గంభీర్ కొత్త టీమ్‌కి మారబోతున్నాడా?
Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్‌తో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఐపీఎల్ 2026లో గంభీర్ కేకేఆర్ జట్టు నుంచి విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గంభీర్ 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త ఓనర్స్ రాబోతున్నారని, వారు గంభీర్‌ను […] -
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్.. స్పందించిన బ్యూటీ!
Ameesha Patel: ప్రముఖ నటి అమీషా పటేల్‌పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన ఒక ఈవెంట్ వివాదంలో అమీషా పటేల్‌పై ఈ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెకు కోర్టు అనేకసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టు ముందు హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. READ ALSO: AP Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు.. ఆ […] -
Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!
Salim Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రైటర్ సలీం ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త తెలియగానే అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. నిజానికి ఈ వార్త బయటికి రాగానే సలీం ఖాన్‌కు ఏమైందో తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నించడం ప్రారంభించారు. అయితే, ఆయన ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు. సల్మాన్ ఖాన్ కుటుంబం ఇంకా సలీం […] -
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. కానీ సీసీ కెమెరా పట్టేసింది! ‘షూ’ మ్యాజిక్ ఇది..
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అన్న సామెతకు నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన జాయ్ అలుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ షోరూమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లికి చెందిన […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?