Shefali Bagga: ‘చాహల్ వద్దు.. విరాట్ లాంటి వాడు కావాలి’ మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shefali Bagga: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ధనశ్రీ వర్మతో విడిపోయిన తర్వాత చాహల్ పేరు పలువురితో వినిపించగా, గత కొంతకాలంగా క్రికెట్ హోస్ట్, నటి షెఫాలీ బగ్గాతో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఒక యాడ్‌లో నటించడం, బయట జంటగా కనిపించడంతో ఈ పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న షెఫాలీ ఈ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఆ ప్రశ్నలతో విసిగిపోయాను..
ఈ పాడ్‌కాస్ట్‌లో చాహల్‌తో డేటింగ్ వార్తలపై షెఫాలీ మాట్లాడుతూ.. “ఈ ప్రశ్నలతో నేను విసిగిపోయాను. కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి డిన్నర్‌కు వెళ్తే అది డేటింగ్ అని ప్రచారం చేయడం ప్రజల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి వార్తలు వినడానికి చాలా వింతగా అనిపిస్తాయి” అని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి తాను అస్సలు పట్టించుకోనని షెఫాలీ స్పష్టం చేశారు. తనకు, తన చుట్టూ ఉన్నవారికి నిజం ఏంటో తెలుసని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ఒక క్రికెటర్‌ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. తన ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను మిక్స్ చేయడం ఇష్టం లేదని అన్నారు.
విరాట్ కోహ్లీ లాంటి భాగస్వామి కావాలి..
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా షెఫాలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.. “నాకు విరాట్ కోహ్లీ లాంటి భాగస్వామి కావాలి. విరాట్ – అనుష్క శర్మ జోడీ నాకు పర్ఫెక్ట్ కపుల్‌లా అనిపిస్తారు” అని తన మనసులో మాట బయటపెట్టారు. గతంలో బిగ్ బాస్ 13లో మెరిసిన షెఫాలీ బగ్గా, ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా, నటిగా తన కెరీర్‌లో దూసుకుపోతున్నారు.
READ ALSO: Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!