Bihar Ministers List: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆయన బృందంలో 26 మంది మంత్రులుగా చోటు సంపాదించుకున్నారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, విజయ్ చౌదరి వంటి అనుభవజ్ఞులైన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే క్యాబినెట్ మంత్రుల జాబితాలో 12 మంది పేర్లు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఈ 12 మంది ఎవరు, వారి చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. […]
India Missile Test: క్షిపణి పరీక్షకు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అండమాన్ & నికోబార్ దీవుల చుట్టూ నవంబర్ 25 – 27 మధ్య క్షిపణి పరీక్ష జరగవచ్చని తాజాగా భారతదేశం NOTAM (నో-ఫ్లై జోన్ హెచ్చరిక) జారీ చేసింది. ఈ హెచ్చరిక ట్రై-సర్వీసెస్ థియేటర్ కమాండ్ కింద బంగాళాఖాతం ప్రాంతానికి వర్తిస్తుంది. ఈ నోటీసు ప్రకారం నో-ఫ్లై జోన్ గరిష్టంగా 490 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం అండమాన్ సముద్రం, […]
Delhi Car Blast Case: ఎర్రకోట బయట నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఎన్ఐఏ ఈ కేసులో మరో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. దీంతో కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ నలుగురిని పట్టుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పటియాలా హౌస్ కోర్టు జిల్లా సెషన్స్ జడ్జి జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల ఆధారంగా […]
US Court Iran Fine: ఇరాన్ తప్పుకు అమెరికా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ చర్యలకు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై అమెరికా ప్రత్యేక కోర్టు 6 బిలియన్ రూపాయల జరిమానా విధించింది. వాస్తవానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికాకు బద్ధ శత్రువుగా పరిగణిస్తుంది. ఇదే సమయంలో ఖమేనీ కూడా అమెరికాను చంపాలని పదే పదే పిలుపునిచ్చాడు. ఇటీవల అమెరికా మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై B-2 బాంబులతో దాడి చేసిన […]
kissing History: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త అధ్యయనంలో ముద్దు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. పలు నివేదికల ప్రకారం.. సుమారు 20 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్ట మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నారని పరిశోధకులు కనుగొన్నారు. తర్వాత వాళ్లు ముద్దు పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకున్నారని వెల్లడించారు. మానవులకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు అంతరించిపోయిన జాతి నియాండర్తల్‌లు కూడా ముద్దు పెట్టుకున్నాయని తాజా పరిశోధనలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. READ ALSO: YV Subba […]
Kashmir Times: జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై గురువారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) రైడ్స్ నిర్వహించింది. ఈసందర్భంగా SIA అధికారులు మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం, ఉగ్రవాద భావజాలాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలపై కాశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక జమ్మూ ప్రధాన కార్యాలయంపై రైడ్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రైడ్స్‌లో AK-47 బుల్లెట్లు, ఒక పిస్టల్, గ్రెనేడ్ లివర్లతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. READ ALSO: 120X జూమ్, 7000mAh […]
Skin Cancer Symptoms: చర్మ క్యాన్సర్ అనేది చర్మ కణాలలో సంభవించే తీవ్రమైన క్యాన్సర్‌గా వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది అసాధారణ కణాల వేగవంతమైన పెరుగుదల ద్వారా వర్గీకరించబడుతుందని చెప్పారు. చర్మ క్యాన్సర్‌లో మూడు ప్రధాన రకాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంతకీ ఈ మూడు ప్రధాన రకాలు ఏంటి, చర్మ క్యాన్సర్‌పై వైద్య నిపుణులు ఏం చెప్పారు, ఏ లక్షణాల ద్వారా మనం చర్మ క్యాన్సర్‌ను గుర్తించ వచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: […]
Heart Attack Causes: ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో పోల్చితే 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు కూడా ఈ తీవ్రమైన సమస్య బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం యువతలో చిన్నవయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Hyper Aadi : ఐ బొమ్మ కంటే […]
China Japan War: ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలైన చైనా – జపాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. జపాన్ కొత్త ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల మాట్లాడుతూ.. చైనా తైవాన్‌పై దాడి చేస్తే, జపాన్ దానిని రక్షించడానికి దళాలను పంపగలదని అన్నారు. ఈ వ్యాఖ్యలు చైనాకు కోపం తెప్పించాయి. జపాన్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఒక వేళ తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటే, అది ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందని చైనా […]
Anmol Bishnoi: అమెరికా నుంచి ఇండియాకు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను రప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్. ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను అమెరికా బహిష్కరించింది. ఈ విషయాన్ని బాబా సిద్ధిఖీ కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే అన్మోల్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పూర్ణియా […]