DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి తెరపడింది. ఈ ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’ పోస్ట్‌తో ముగింపు పలికారు. సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు. READ ALSO: iBomma Case: ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదు… ఈ ప్రకటన వెలువడక ముందు వరకు కూడా కర్ణాటకలో పవర్ […]
Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈసారి “బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్” అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తు్న్నట్లు తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, గృహోపకరణాల వరకు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అమెజాన్ కూడా త్వరలో తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపులు ఏవిధంగా ఉన్నాయో ఈ […]
Dhanush: వరుస సినిమాల హిట్‌తో మంచి జోరు మీద ఉన్న హీరో ధనుష్. ఆయన భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక వైపు హీరోగా చేస్తూనే డైరెక్టర్‌గా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు ఈ స్టా్ర్ హీరో. ధనుష్ అంటే హీరో, డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా ఒక మంచి సింగర్ కూడా వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా […]
OTR : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొదట గ్రామపంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, zptc, మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే… ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాషాయదళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి… ఆ ఫీల్‌గుడ్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ […]
Adam Mosseri: AI ప్రపంచంలో విజయం సాధించడానికి ఖరీదైన ఐవీ లీగ్ డిగ్రీ లేదా విస్తృతమైన అధ్యయనాలు అవసరం లేదని ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేటి అగ్రశ్రేణి AI ఇంజినీర్లు రెండు లక్షణాలతో వర్గీకరించబడ్డారని అన్నారు. చిత్తశుద్ధి, చాలా త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉన్న వారికి ఈ రంగంలో కోట్ల విలువైన ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. AI చాలా వేగంగా మారుతోందని, ఆచరణాత్మక అనుభవాన్ని ప్రయోగించగల […]
Nepal Gen Z Protests: రెండు నెలల క్రితం జరిగిన జెన్-జెడ్ నిరసనలతో నేపాల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా మళ్లీ నేపాల్ యువతలో ఆగ్రహం చెలరేగింది. బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో పరిస్థితి మరోసారి దిగజారింది. బుధవారం జెన్-జెడ్ యువత, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తత తర్వాత గురువారం జెన్-జెడ్ యువత మళ్లీ నేపాల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం 12:45 నుంచి […]
Hastasamudrika: హస్తసాముద్రికంలో ఒక వ్యక్తి విధిని, ప్రవర్తనను అరచేతిలోని రేఖలను చదవడం ద్వారా అంచనా వేయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తవానికి అరచేతిలోని చిన్న రేఖలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని హస్తసాముద్రికం చెబుతుంది. సాధారణంగా ప్రజలు జీవితం, అదృష్టాల గురించి రేఖల ద్వారా తెలుసుకుంటారు. కానీ అరచేతిలో శని రేఖ ఉందని మీలో ఎంతమందికి తెలుసా? ఈ శని రేఖ ఎంత పొడవుగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి అంత అదృష్టవంతుడిగా పరిగణించబడతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. […]
India Defense Industry: భారతదేశం చరిత్ర సృష్టించింది. వాస్తవానికి ఒకప్పుడు ఇండియా తన చిన్న చిన్న సైనిక అవసరాలకు కూడా విదేశాల వైపు చూసేది. సూదుల నుంచి ఓడల వరకు ప్రతిదీ దిగుమతి చేసుకోవడం అప్పుడు తప్పనిసరి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు భారతదేశం ప్రస్థానం ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రపంచ దేశాలకు ఇండియా బలమైన భద్రతా భాగస్వామిగా ఉద్భవించింది. దీనికి నిదర్శనంగా తాజా డేటా నిలుస్తుంది. రక్షణ ఉత్పత్తి, ఎగుమతులలో […]
Karnataka CM Change: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్‌కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తి. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం.. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ ఈ రోజు రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యే కొరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానాలే […]
Aadhaar Update: దేశంలో ఆధార్ కార్డు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రతిపౌరుడికి గుర్తింపు కోసం అందుబాటులో ఉన్న కార్డు ఆధార్. తాజాగా ఈ ఆధార్ కార్డు అతిపెద్ద మార్పుకు గురికాబోతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) త్వరలో ఆధార్ కార్డు నుంచి చిరునామా, పుట్టిన తేదీని తొలగించే వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం. రాబోయే రోజుల్లో ఆధార్ కార్డు ఫార్మాట్ పూర్తిగా […]