Morning Walk: ఈ ఆధునిక జీవన శైలిలో నడక అనేది అందరి జీవితంలో ఒక భాగం కావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నడకకు ఉదయాన్ని ఉత్తమ సమయంగా చెబుతుంటారు. నిజానికి నడక శరీరంలో శక్తిని పెంచుతుంది. అలాగే ఇది గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలను బలపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం […]
Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో టీమిండియా ఆట ముగిసింది. శుక్రవారం బంగ్లాదేశ్ ఎతో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఎ సూపర్ ఓవర్లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ 194 పరుగులు చేసింది. గెలుపు కోసం బరిలోకి దిగిన టీమిండియా కూడా 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. కానీ సూపర్ […]
Smriti Mandhana Haldi: స్మృతి మంధాన పరిచయం అక్కర్లేని పేరు. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టులో స్మృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆమె మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇంతకు ఆమె ఎందుకు వార్తల్లో నిలిచారో […]
New Labour Laws 2025: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను రూపొందించింది. ఈ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారతతో పాటు, అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికులకు రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు. READ […]
Diabetes: చాలా మంది చేసే సాధారణమైన హెచ్చరిక.. చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది అని. కానీ చక్కెర డయాబెటిస్‌ను కలిగించదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి డయాబెటిస్ వ్యాధికి కారణం అయిన విషయాలు వేరే ఉన్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. జన్యుశాస్త్రం, జీవనశైలి, స్క్రీన్ సమయం అనేది ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల కాదు కానీ, వారు తక్కువగా శరీరాన్ని కదపడం, […]
Sridhar Babu: తెలంగాణ సెక్రటేరియట్లో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్థిక అరచకత్వానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తూ పని చేస్తున్నామని అన్నారు. కొన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు క్యాబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ అనేక విమర్శలు చేశారని, […]
Vijay TVK: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సేలంలో డిసెంబర్ 4న జరగాల్సిన కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. READ ALSO: YS Jagan: 9 పేజీలతో.. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ! ఎందుకు తిరస్కరించారంటే.. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో […]
RGV: సినిమా ప్రేమికులకు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చి వెండి తెరపై అద్భుతమైన దృశ్యకావ్యాలకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. తాజాగా 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రంగీలా సినిమాను రీరిలీజు సందర్భంగా ఎన్జీటీకి ఆర్జీవీ స్పేషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆర్జీవీ ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు.. రంగీలా సినిమా విశేషాలు ఏంటో ఈ స్టోరీలో […]
Tejas Crash Dubai: దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. READ ALSO: Sania Mirza: టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది! ప్రమాదానికి గురైన […]
Gujarat BLO Suicide: SIRలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా, కోడినార్ తాలూకాలోని ఛరా గ్రామంలో వెలుగుచూసింది. పని ఒత్తిడి కారణంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) అరవింద్ వాధేర్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మొత్తం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉపాధ్యాయుడి మరణం విద్యా సంఘాలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. READ ALSO: Premante Movie Review : ప్రేమంటే రివ్యూ ‘SIR […]