Vijay TVK: టీవీకే అధినేత విజయ్‌కి షాక్.. ప్రచారానికి నో చెప్పిన పోలీసులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay TVK: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సేలంలో డిసెంబర్ 4న జరగాల్సిన కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.
READ ALSO: YS Jagan: 9 పేజీలతో.. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ!
Also Read
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
ఎందుకు తిరస్కరించారంటే..
తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 4న సేలంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల వల్ల ఆ తేదీల్లో అనుమతి ఇవ్వలేమని పోలీసులు మొదట తెలిపారు. కానీ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి ఇచ్చిన లేఖలో మాత్రం భద్రతా సిబ్బంది లేకపోవడం, ఎంత మంది ప్రజలు హాజరవుతారనే కచ్చితమైన వివరాలు ఇవ్వకపోవడం వంటి అంశాలను అనుమతి నిరాకరించడానికి కారణాలుగా చూపారు. అలాగే భవిష్యత్తులో TVK అధినేత విజయ్ ప్రజా సమావేశాలకు అనుమతి కోరినట్లయితే నిర్వహించే కార్యక్రమం తేదీకి కనీసం నాలుగు వారాల ముందుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈక్రమంలో టీవీకే పార్జీ తమ ప్రచారాన్ని ప్రత్యామ్నాయ తేదీల్లో నిర్వహించుకునేందుకు త్వరలోనే అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. సేలం తర్వాత పార్టీ అధినేత విజయ్ ప్రచారాన్ని ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో నిర్వహించాలని పార్టీ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
READ ALSO: RGV: కాస్ట్యూమ్ నచ్చక బీచ్‌లో హీరోయిన్ చేసిన పనికి షాక్ అయ్యాం..
తాజావార్తలు
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..