Shiva Ganesh
Author- NTV Telugu-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
Reliance Q4 FY26 Results: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తమ నాలుగో త్రైమాసిక (Q4 FY26) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ ఆదాయం అద్భుతంగా పెరిగినప్పటికీ, నికర లాభంలో మాత్రం కొంత ఒత్తిడి కనిపించింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ప్రతి షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ కన్సోలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 13% తగ్గి రూ.16,971 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన […] -
Cancer Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అది క్యాన్సర్ కావచ్చు.. చెక్ చేసుకోండి!
Cancer Awareness: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే సామాన్యులు భయపడతారు. అయితే ఈ వ్యాధి కంటే ప్రమాదకరమైనది ‘నిర్లక్ష్యం’. భారతదేశంలో నమోదవుతున్న గర్భాశయ, ఊపిరితిత్తుల, నోటి, రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా వరకు ముదిరిన దశలో వెలుగుచూడటానికి కారణం.. ప్రారంభ లక్షణాలను చిన్న సమస్యలుగా భావించి వదిలేయడమే అని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రారంభ దశలో శరీరంలో క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. క్యాన్సర్ అరుదుగా మాత్రమే తీవ్రమైన నొప్పితో బయటపడుతుంది. […] -
Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
Anant Ambani: అంబానీ కుటుంబం అంటేనే విలాసవంతమైన జీవనశైలికి మారుపేరు. తాజాగా భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ధరించిన ఓ అపురూపమైన వాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత ‘జాకబ్ అండ్ కో’ (Jacob & Co) రూపొందించిన ‘ఓపెరా గాడ్‌ఫాదర్ బాగుట్ శివ’ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మికతను, […] -
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
Cheapest Saree Markets: ఫంక్షన్ ఏదైనా, పండుగ వచ్చినా మహిళలు ముందుగా వెతికేది అందమైన చీరల కోసమే. అయితే అద్భుతమైన డిజైన్లతో పాటు బడ్జెట్లోనే అదిరిపోయే చీరలు దొరికితే ఆ ఆనందమే వేరు. భారతదేశంలో కేవలం రూ.150 నుంచే నాణ్యమైన పట్టు చీరలు లభించే మూడు ప్రసిద్ధ మార్కెట్ల గురించి మీకు తెలుసా? ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాల్లోని ఈ మార్కెట్లు హోల్‌సేల్ ధరకు చీరలను విక్రయిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటి వివరాలను ఈ స్టోరీలో […] -
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. గత కొంతకాలంగా ఊరిస్తున్న ఆమె కొత్త పార్టీ ప్రకటన నేడు (ఏప్రిల్ 25, శనివారం) అట్టహాసంగా జరగనుంది. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మునీరాబాద్ వద్ద గల అద్వయ కన్వెన్షన్‌లో ఈ పార్టీ ప్రకటన సభ జరగనుంది. ఈ సభా ప్రాంగణానికి తెలంగాణ […] -
RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
RTC Strike Ends: తెలంగాణలో గత మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో ఆర్టీసీ జేఏసీ (JAC) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుమారు 15 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల అనంతరం కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు ప్రకటించడంతో జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. చర్చల్లోని కీలక నిర్ణయాలు ఇవే.. ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు […] -
RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్-2కి జంప్!
RCB vs GT: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఛేదించడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ […] -
AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!
AAP Crisis: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో పెను రాజకీయ సంక్షోభం నెలకున్న విషయం తెలిసిందే. పార్టీ కీలక నేతలు, రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం అధికారికంగా బీజేపీలో చేరారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌కు ఇది కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడటం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, ఇది […] -
Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
Katte Pongali Recipe: ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చే నైవేద్యం ‘కట్టె పొంగలి’. దేవాలయాల్లో ఇచ్చే ఆ ప్రసాదం తింటుంటే వచ్చే కమ్మని అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అయితే అదే రుచిని మనం ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రాదు అని చాలామంది అనుకుంటారు. కానీ గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటి రుచి రావాలన్నా, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోవాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఈ స్టోరీలో ఆ […] -
Soya Chunks: హై ప్రోటీన్.. అదిరిపోయే టేస్ట్! 10 నిమిషాల్లో సింపుల్‌గా కర్రీని ఇలా వండేయండి..
Soya Chunks: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నాన్-వెజ్ తినాలనిపించినా కుదరనప్పుడు.. అందరికీ గుర్తొచ్చే ప్రత్యామ్నాయం ‘మీల్ మేకర్’ (సోయా చంక్స్). అయితే దీనిని హోటల్ స్టైల్లో, నాన్-వెజ్ గ్రేవీకి ఏమాత్రం తీసిపోకుండా 10 నిమిషాల్లో సింపుల్‌గా ఎలా వండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కర్రీకి అసలైన రుచిని ఇచ్చేది ఇందులో వాడే స్పెషల్ మసాలా పొడి. జీడిపప్పు, పుచ్చగింజలు, గసగసాలు, ధనియాలు, మిరియాలు, గరం మసాలా దినుసులతో పాటు సొంటిని కూడా కలిపి గ్రైండ్ చేయడం […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!