Klin Kaara: క్లిం కార చరణ్‌కి జిరాక్స్ కాపీ.. చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Klin Kaara: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతుల గారాల పట్టి క్లిం కారా (Klin Kaara) మూడో పుట్టినరోజు వేడుకలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఒక ఆసక్తికరమైన పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్లిం కారా బర్త్ డే (జూన్ 20) సందర్భంగా ఉపాసన షేర్ చేసిన అరుదైన ఫ్యామిలీ ఫోటోను చూసిన నెటిజన్లు – మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముఖ్యంగా క్లిం కారా ముఖకవళికలు అచ్చం రామ్ చరణ్ చిన్నప్పటిలాగే ఉన్నాయంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
రామ్ చరణ్ చిన్నతనంలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను, ప్రస్తుత క్లిం కారా లేటెస్ట్ లుక్స్‌ను పక్కపక్కన పెట్టి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “కారా పాప అచ్చం రామ్ చరణ్ గారి చైల్డ్‌హుడ్ డేస్‌కు కార్బన్ కాపీలా ఉంది.. ❤️😍” అంటూ కొణిదెల వారసురాలిపై మెగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. తండ్రీకూతుళ్ల పోలికలు అంతలా మ్యాచ్ అవ్వడంతో మెగా లెగసీ మళ్లీ రిపీట్ అయిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా క్లిం కారా ముఖం కనిపించకుండా జాగ్రత్తపడే చరణ్ – ఉపాసన జంట, ఈసారి థర్డ్ బర్త్‌డే సందర్భంగా క్లియర్ అండ్ క్యూట్ ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ‘కార్బన్ కాపీ’ కామెంట్స్, చరణ్ చైల్డ్‌హుడ్ ఫోటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు