Shiva Ganesh
Author- NTV Telugu-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!
Easy Laundry Tricks: దుస్తులు ఉతకడం అనేది ప్రతి ఇల్లాలు ఎదుర్కొనే పెద్ద టాస్క్. ఎంత ఖరీదైన వాషింగ్ మెషీన్ ఉన్నా, ఎంత మంచి డిటర్జెంట్ వాడినా.. షర్ట్ కాలర్లు, చేతుల దగ్గర ఉండే మొండి మరకలు మాత్రం అంత త్వరగా వదలవు. ఈ రోజుల్లో చాలా మంది దుస్తులు ఉతకడానికి వాషింగ్ మెషీన్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే వాషింగ్ మెషన్‌లో కూడా ఈ మొండి మరకలు త్వరగా వదలవు. అయితే ఈ చిన్న ‘సీక్రెట్’ […] -
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
Paranormal Activity: నిజానికి హాలీవుడ్ అనగానే మనకు వేల కోట్ల బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కేవలం కొన్ని లక్షల రూపాయలతో తీసిన ఒక చిన్న సినిమా.. వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టి ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం సృష్టించిందని మీలో ఎంత మందికి తెలుసు. ఆ సినిమానే ‘పారానార్మల్ యాక్టివిటీ’ (Paranormal Activity). ‘సినిమా ఆడాలంటే స్టార్ హీరో లేదా వందల కోట్ల బడ్జెట్ ఉండాలి’ అని అప్పటి వరకు సినిమా రంగంలో ఉన్న […] -
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
Ragi Puri: సాధారణంగా పూరీ అంటేనే ఆయిలీ ఫుడ్ అని, అన్-హెల్తీ అని చాలా మంది దూరంగా ఉంటారు. కానీ అదే పూరీని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అద్భుతమైన రుచితో పాటు బోలెడంత ఆరోగ్యాన్ని ఇచ్చే ‘రాగి పూరీ’ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాగి పిండితో చేసినా కూడా పూరీ పూరీలాగే చక్కగా పొంగుతూ, దూదిలా మెత్తగా రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. దానికి తోడు […] -
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
Post Office Scheme: ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం కన్నా.. వాటిని దాచుకోవడం చాలా కష్టం అవుతుంది. కొంత మంది ముందు వచ్చి వారి సేవింగ్స్‌ను పెట్టుబడి పెడదామని అనుకున్నా ఎక్కడ పెట్టాలో అనే గందళగోలం ఉంటుంది. నిజానికి చాలా మంది ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో పోస్ట్ ఆఫీస్ పథకాలు అన్ని పెట్టుబడి విధానాల్లో ముందు ఉంటాయి. ఎందుకంటే సురక్షితమైన పెట్టుబడితో పాటు భారీ లాభాలను ఆశించే వారికి ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు అనేవి బెస్ట్ […] -
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
Yash Toxic: కన్నడ ఇండస్ట్రీలో చిన్న హీరోగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో ‘రాకింగ్ స్టార్’ యష్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ సుల్తాన్, వెండితెరపై కనిపించి ఇప్పటికి ఎన్ని రోజులైందో తెలుసా? అక్షరాలా 1473 రోజులు(ఏప్రిల్ 26 వరకు) అంటే సుమారు నాలుగు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. 2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్ 2’, బాక్సాఫీస్ దగ్గర […] -
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
Payal Rajput Lover: RX 100, మంగళవారం వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం ఆమె లవర్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. దీనికి హేమంత్ ఇప్పనపల్లి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పేరు “ఫస్ట్ టైం”. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న పాయల్ రాజ్‌పుల్ లాంచ్ జరగనుంది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, హీరోయిన్గా […] -
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
US-China AI Tech War: అమెరికా – చైనా మధ్య టెక్నాలజీ పోరు కొత్త మలుపు తిరిగింది. ఈ రెండు దేశాల మధ్య మరోసారి టెక్నాలజీ యుద్ధం మొదలైంది. ఈసారి కృత్రిమ మేధ (AI) వేదికగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డీప్‌సీక్ (DeepSeek) వంటి చైనీస్ కంపెనీలు అమెరికాకు చెందిన AI సాంకేతికతను చోరీ చేస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్‌ను చైనా కంపెనీలు కాపీ కొడుతున్నాయంటూ […] -
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
Paytm: ఫిన్‌టెక్ దిగ్గజం పేటియంకు భారీ షాక్ తగిలింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం ఆర్బీఐ హైకోర్టును కూడా ఆశ్రయించనుంది. కస్టమర్ల డబ్బులు సేఫ్‌గా ఎలా తిరిగిస్తారంటే.. లైసెన్స్ రద్దయిన నేపథ్యంలో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే […] -
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరోసారి అత్యంత భీకరంగా మారింది. ఏప్రిల్ 24 – 25 తేదీల్లో రష్యా జరిపిన భారీ వైమానిక దాడికి ఉక్రెయిన్ను అతలాకుతలం చేసింది. నిజానికి ఈ దాడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఊహించని మలుపు తిప్పింది. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. ఏకంగా 666 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా […] -
Vastu Tips: మీ డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
Vastu Tips: సాధారణంగా చాలా మంది వారి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ నిత్యం భోజనం చేసే డైనింగ్ టేబుల్ విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని మాత్రం తెలుసుకోరు. వాస్తు శాస్త్రం ప్రకారం.. డైనింగ్ టేబుల్ అనేది కేవలం భోజనం చేసే చోటు మాత్రమే కాదు, అది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను, ఇంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే కీలక ప్రాంతం. మరి డైనింగ్ […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!