Zomato CEO Deepinder Goyal’s Shocking Post: ఇటీవల భారత దిగుమతులపై అమెరికా 50శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయంపై భారతీయ వ్యాపార దిగ్గజాలు, సీఈఓలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. READ MORE: Gas […]
TCS Employees in Dilemma: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఇటీవల ఈ కంపెనీ తరచూ తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఉద్యోగుల ఎదురుచూపులకు శుభం పలుకుతూ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి టీసీఎస్ తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత […]
MS Swaminathan Jayanti: ఒక నాడు తిండి గింజలు లేక ఏడ్చిన దగ్గరి నుంచి నేడు వాటిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందంటే దాని వెనక ఉన్న వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారిన ఆ మహోన్నత వ్యక్తి కృషి ఫలితమే నేడు మనం తినే తిండి గింజలు. ఎంఎస్ స్వామినాథన్‌గా దేశ ప్రజలందరికి సుపరిచతమైన ఆయన అసలు పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయన 7 ఆగస్టు 1925 […]
Trump’s South Asia Strategy: నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న అగ్రరాజ్యాధినేత ఆలోచనలు, వ్యూహాలు ఏమిటి? భారత్‌ను ప్రత్యేక స్నేహితుడు అంటూనే 50% సుంకం విధించిన ఆయన తీరును ఏమని అర్థం చేసుకోవాలి. కేవలం 19% సుంకం విధించి పాకిస్థాన్‌పై ఆయన ఎందుకంత ప్రేమ కనబరుస్తున్నారు. చైనా విషయంలో ఆయన తీరు ఇండియా విషయంలో ఉన్నంత ఇదిగా లేకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ట్రంప్ మదిలో మెదిలే ప్రణాళికలు ఏమిటో తెలుసుకుందాం.. READ MORE: AP […]
Malayalam Actress Shweta Menon: సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు కొచ్చి పోలీసులు మలయాళ నటి శ్వేతా మేన్‌పై కేసు నమోదు చేశారు. ఆమె నటించిన పలు సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కొన్ని రోజుల క్రితం మార్టిన్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని సమాచారం. దీంతో, ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో […]
Trump Effect: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నిలకడ లేని నిర్ణయాలతో ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచానికి పెద్దన్నలా ముందు ఉండి నడిపించాల్సిన దేశం… ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎవరా సొంత పార్టీ నాయకులు, అసలు ట్రంప్ తీసుకున్న నిలకడ లేని నిర్ణయాలు ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE: […]
Dhanush Found His Real-Life Seeta?: సీతారామం, హాయ్ నాన్న లాంటి మెస్మరైజింజ్ చిత్రాలతో సినీ ప్రియుల మనసుల్లో చెదరని ముద్రను వేసుకున్నారు మృణాల్ ఠాకూర్. ఇప్పటికీ ఆమెకు సీతారామం సీతగా టాలీవుడ్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతీశయోక్తి కాదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వరుస రూమర్లతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఏంటా కహానీ.. ఒక లుక్కే్ద్దాం పదండి.. READ MORE: Minister Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యువత – పరిశ్రమల అనుసంధానం..! […]
KA Paul Warns Vijay: ఈడీ విచారణకు బుధవారం హాజరైన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో క్షమాపణ చెప్పి యాప్ ప్రచారం కోసం సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో చదువులేని వాళ్లు కూడా బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై డబ్బులు పోగోట్టుకుంటున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్‌లో పాల్గొనే వారికి […]
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా […]
Union Bank Recruitment: చాలా మంది యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని చేరుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అలా ఎవరైతే వారి కెరీర్ బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలో ఉండాలని అనుకుంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలపై ఓ లుక్కేద్దామా.. READ MORE: Jaish-e-Mohammed: మళ్లీ పుంజుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..! వెల్త్ మేనేజర్ పోస్టుల కోసం.. తాజాగా […]