సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రజినీ పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసే రేంజ్ హిట్ కొట్టిన రజినీకాంత్, తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు. రజినీ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు, పైగా నెల్సన్ లాంటి డైరెక్టర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఎవరూ అనుకోని ఉండరు. వంద రెండు వందలు కాదు ఏకంగా 650 […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ […]
బ్రహ్మాస్త్ర పార్ట్ 1 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హైదరాబాద్ వచ్చి మరీ కలవడంతో… వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వార్ 2 స్టార్ట్ అవుతుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికే అయాన్ హైదరాబాద్ వచ్చాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసిన మాట వాస్తవమే కానీ […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్… రెండో సినిమాకే రాజమౌళి అసలైన పోటీ అనే పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది. దాదాపు నెల […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి తన కంబ్యాక్ ని హిస్టారికల్ మూమెంట్ గా మార్చేసాడు. బాలీవుడ్ క్రైసిస్ ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో ప్రాణం పోసిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక స్టార్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్ […]
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రకాష్ రాజ్… మహేష్ బాబుని చూస్తూ “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు… ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అంటాడు. ఘట్టమనేని అభిమానులకి థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వాడాల్సి వస్తుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తుంది. అనుకున్న దానికన్నా చాలా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన […]
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్… తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ […]
మాస్ సినిమాల యందు బోయపాటి మాస్ వేరు.. అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ స్కంద సినిమాను మరింత ఊరమాస్‌గా తెరకెక్కించాడు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను టచ్ చేస్తూ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో మాస్ జాతర చేయించాడు బోయపాటి. కాకపోతే.. కాస్త రియాల్టీకి దూరంగా, లాజిక్ లెస్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయినా కూడా రామ్ ఊచకోతకు బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోయింది. ప్రస్తుతం థియేటర్లో స్కంద మాత్రమే బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. కాబట్టి.. భారీగానే […]
డిసెంబర్ 22న ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనిపించే రేంజ్ వార్ జరగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసి ఆడియన్స్ ముందుకి వస్తుంటే… షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డుంకీ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ 28నే రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది. ఇదే రోజున షారుఖ్ ఖాన్ డుంకీ […]
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌరవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది. డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం అలాంటి హింట్స్ కనిపించట్లేదు. డిసెంబర్ లోనే రిలీజ్ అనేలా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఇప్పటికే […]