Manchu Vishnu Bhaktha Kannappa: షాకింగ్… శివుడిగా ‘శివన్న’? ప్రభాస్ కాదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ హీరో మంచు విష్ణు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్న సినిమా ‘భక్త కన్నప్ప’. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యూజిల్యాండ్ లో భక్త కన్నప్ప రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ న్యూజిల్యాండ్ లో భారీ సెటప్ లో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ‘శివుడి’ పాత్రలో నటిస్తున్నాడు, నయనతార ‘పార్వతిదేవి’గా నటిస్తోంది, మోహన్ లాల్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు అనే వార్తలు బయటకి రాగానే భక్త కన్నప్ప సినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.
Read Also: Mrunal Thakur: బ్లాక్ డ్రెస్‌లో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్
Also Read
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
ప్రభాస్ శివుని పాత్రలో అనే మాట భక్త సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా AI టెక్నాలజీ వాడుతూ శివుడిగా ప్రభాస్ ఎలా కనిపిస్తాడు అనే ఇమేజస్ ని క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ AI ఫోటోస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఈ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చింది ఒక రూమర్. భక్త కన్నప్ప సినిమా గురించి లేటెస్ట్ గా ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటకి వచ్చింది. భక్త కన్నప్ప సినిమాలో ‘శివుడి’గా నటిస్తుంది ప్రభాస్ కాదట. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అకా శివన్న భక్త కన్నప్ప సినిమాలో ‘శివుడి’గా కనిపించనున్నాడట. ప్రభాస్ కూడా భక్త కన్నప్ప సినిమాలో ఉన్నాడు కానీ ‘శివుడి’గా కాదు శివుడి రూపంగా మాత్రమేనట. శివుడు మానవ రూపంలో ప్రభాస్ కనిపిస్తాడట, అందుకే ప్రభాస్ స్క్రీన్ టైమ్ కూడా తక్కువని సమాచారం.
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..