Ram Charan: ఆదికేశవ ట్రైలర్ కి చరణ్ సూపర్ రెస్పాన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లాస్ట్ రెండు సినిమాలతో కాస్త డిజప్పాయింట్ చేసిన వైష్ణవ్ తేజ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ‘ఆదికేశవ’ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా బయటకి వచ్చిన ఆదికేశవ ట్రైలర్ మరింత మాస్ ఎలిమెంట్స్ తో కట్ చేయడంతో వ్యూస్ సూపర్బ్ గా వస్తున్నాయి.
ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఫిట్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ ట్రెండ్ అవుతుండడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆదికేశవ’ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసాడు. నవంబర్ 24న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీతో పంజా వైష్ణవ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, వాటికి ‘ఆదికేశవ’ సినిమాకి మధ్య డిఫరెన్స్ ని ఎలా చూపిస్తారు అనేది చూడాలి? ఎంత కొత్తగా కథని ప్రెజెంట్ చేస్తారు అనే దానిపైనే ఈ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
#Aadikeshava trailer is here and it looks extremely promising. Best of luck to my brother Vaisshnav Tej and the entire team! 😊#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge #SrikanthNReddy @vamsi84 @SitharaEnts https://t.co/T3hndr5uID
— Ram Charan (@AlwaysRamCharan) November 21, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!