Salaar KGF: రాఖీ భాయ్ ఉన్నట్లా లేనట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకూ పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ ‘సలార్ సినిమాలో రాఖీ భాయ్ ఉన్నాడా లేదా’. ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్-రాఖీ భాయ్ క్లైమాక్స్ లో కనిపిస్తే ఆ యుఫొరియా ఏ రేంజులో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. డిసెంబర్ 22న అర్ధరాత్రి షోస్ పడగానే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి.
ప్రశాంత్ నీల్ ముందు నుంచి చెప్తున్నట్లే… సలార్ సినిమాకి KGF సినిమాకి లింక్ లేదు. యష్ అండ్ ప్రభాస్ కలిసి కనిపించరు, సలార్-రాఖీ భాయ్ లకి అసలు సంబంధం లేదు. KGF పీరియాడిక్ డ్రామా, సలార్ మాత్రం ప్రస్తుతంలోనే జరుగుతూ ఉంటుంది. అక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక ప్రపంచం అయితే ఇక్కడ ఖాన్సార్ ఇంకో ప్రపంచం. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని తీసుకొచ్చి రాఖీ భాయ్ క్యామియో మర్చిపోయేలా చేసాడు ప్రశాంత్ నీల్. టైటిల్ కార్డ్స్ పడే సమయంలో యష్ కి స్పెషల్ థాంక్స్ కార్డ్ పడడంతో థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ యష్ సినిమాలో ఉంటాడేమో అనుకున్నారు. సలార్ ఓపెనింగ్ సెరిమోనీకి యష్ వచ్చాడు కాబట్టి స్పెషల్ థాంక్స్ వేసాడు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క లింక్ తప్ప రాఖీ భాయ్ అండ్ సలార్ లకి ఎలాంటి లింక్ లేదు. సో ఆ హోప్ తో థియేటర్స్ కి వెళ్తే మాత్రం వెళ్లకండి, ఒకవేళ మీరు అలా వెళ్లినా కూడా రాఖీ భాయ్ క్యామియో అవసరం లేని ప్రభాస్ ని చూపించాడు ప్రశాంత్ నీల్.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!