Prabhas Vs Shahrukh Khan: 1152 కోట్లు… ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వీక్ అయ్యాక మాట్లాడుకుందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన ఆరు నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152 కోట్లని కలెక్ట్ చేసింది. పఠాన్ రికార్డ్స్ ని జవాన్ తో బ్రేక్ చేసిన షారుఖ్… బాలీవుడ్ బాక్సాఫీస్ కష్టాలని పూర్తిగా తీర్చేసాడు అంటూ నార్త్ మీడియా అండ్ ట్రేడ్ వర్గాలు షారుఖ్ కి జేజేలు కొట్టాయి.
ఓవరాల్ గా 2023లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా 1152 కోట్లతో జవాన్ సినిమా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డులు చెల్లాచెదురు అయ్యే సమయం వచ్చేసింది. ప్రభాస్ సలార్ సినిమాతో జవాన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసేలా ఉన్నాడు. ఇదే జరిగితే 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇచ్చిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేసాడు. సలార్ సినిమాకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఫైనల్ కలెక్షన్స్ ని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టమే. ఇదే టాక్ అండ్ బుకింగ్స్ వారం రోజులు ఉంటే చాలు జవాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎగిరిపోవడానికి… ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక రోజు ముందే జవాన్ కలెక్షన్స్ బ్రేక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఆరున్నర ఏళ్ల తర్వాత హిట్ టాక్ సాధించిన ప్రభాస్… సలార్ సినిమాతో జవాన్ కి ఏ రేంజ్ షాక్ ఇస్తాడు, జవాన్ కలెక్షన్స్ ని ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తాడు అనేది చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!