Varun Dhawan Samantha: స్పై థ్రిల్లర్ షూటింగ్ మొదలవుతోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ చేయడానికి వరుణ్ ధావన్, సమంతా రెడీ అవుతున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తుండగా సమంతా, వరుణ్ ధావన్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. జనవరిలో ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. యాక్షన్ సినిమాలని రూపొందించే ‘రుస్సో బ్రదర్స్’ తమ ‘AGBO Films’ బ్యానర్ పై సినిమాలని, వెబ్ సిరీస్ లని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ‘సీటాడెల్’ ఫ్రాంచైజ్ ని కూడా రుస్సో బ్రదర్స్ అలానే డిజైన్ చేశారు.
‘సిటాడెల్ రైవల్ ఇంటెలిజేన్స్ ఏజెన్సీ (Citadel’s rival intelligence agency) అనే యూనివర్స్ ని క్రియేట్ చేసి… మల్టిపుల్ స్టొరీ లైన్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ తో సీరీస్ చేసి… ఆ మొత్తాన్ని ఎక్కడో ఒక చోట లింక్ చేస్తూ ‘సీటాడెల్’ ఫ్రాంచైజ్ ని రూపొందిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హిస్టరీలోనే 250 మిలియన్ డాలర్ల భారి బడ్జట్ తో ‘సీటాడెల్’ తెరకెక్కుతోంది. ఈ ఫ్రాంచైజ్ లోని మెయిన్ సీరీస్ లో ‘రిచర్డ్ మేడెన్’, ‘ప్రియాంక చోప్రా’ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సీరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాబోయే కాలంలో ‘సిటాడెల్’ ఫ్రాంచైజ్ లో మరిన్ని క్యారెక్టర్స్ యాడ్ అవ్వనున్నాయి.
Also Read
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
New spy in town! @Varun_dvn starts filming the Indian installment of the Citadel universe in January 2023.
We can’t wait to see him in this new avatar! @rajndk @MenonSita @d2r_films #RussoBrothers @agbo_films @AmazonStudios pic.twitter.com/mOj3fysI3C— prime video IN (@PrimeVideoIN) December 20, 2022
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!