మాస్ మూలవిరాట్ మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిస్తే ఏ హీరో అభిమానికైనా పూనకలు రావాల్సిందే, థియేటర్ లో విజిల్స్ తో మోత మొగించాల్సిందే. ఇదే ప్లాన్ చేసిన దర్శకుడు బాబీ… వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకలు లోడింగ్’ అనే సాంగ్ ని పెట్టేసి చిరు, రవితేజ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాకే మెయిన్ హైలైట్ అవనున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని […]
న్యూ ఇయర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ డిసెంబర్ 30 కోసం మాత్రం తెలుగు సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఆరోజే బాహుబలి ప్రభాస్, నటసింహం బాలయ్య, మ్యాచో మ్యాన్ గోపీచంద్ కలిసి సందడి చేసిన ‘అన్ స్టాపబుల్ సీజన్ 2 కొత్త ఎపిసోడ్’ బయటకి రానుంది. ఈ ఎపిక్ ఎపిసోడ్ లో ప్రభాస్ ఏం మాట్లాడుతాడో అని పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తారు కాబట్టి ‘ఆహా’ వాళ్లు […]
సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా మూలంగా చితికిపోయిన ఎందరో గడపల్లో దీపమై, వారికి కుటుంబాలకు ఆరాధ్యుడు అయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ తో మనముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మాస్ మసాలా సినిమాని హిందీలో కూడా జనవరి 13నే విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే సమయం […]
అడివి శేష్ తనకంటూ స్పెషల్ జానర్ ని క్రియేట్ చేసుకోని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘క్షణం’ సినిమాతో ఈ కుర్రాడు ఎవరో కొత్తగా చేసాడే అనిపించుకున్న అడివి శేష్, ‘గూఢచారి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 6 కోట్ల బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని రిచ్ గా చెయ్యోచు అని నిరూపించిన అడివి శేష్, ‘త్రినేత్ర’ అనే ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు. […]
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లా ఉండే ఈ కన్నడ బ్యూటీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుందా’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, 2016లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘మొహంజొదారో’ అంటూ రూపొందిన మూవీతో […]
2018లో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘మాళవిక శర్మ’. మొదటి సినిమాలో క్యూట్ గా కనిపించి యూత్ ని అట్రాక్ట్ చేసిన ఈ హీరోయిన్ కెరీర్ బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ నెల టికెట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక శర్మకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించని మాళవిక శర్మ, 2021లో మళ్లీ రామ్ పోతినేని […]
క్వీన్ ఆఫ్ హార్ట్స్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘త్రిషా కృష్ణన్’ తమిళనాట ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. 2022లో ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన త్రిష, ఈ ఇయర్ ని గ్రాండ్ గా ఎండ్ చెయ్యడానికి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాంగి’, ఆన్ లైన్ ఛానెల్ రిపోర్టర్ ‘తాయల్ నాయగి ‘ పాత్రలో త్రిష కనిపించనుంది. టాప్ […]
ఎవరికైనా వయసు మీద పడే కొద్దీ అందం తగ్గుతుంది… ఈ మాట అందరికీ వర్తిస్తుందేమో కానీ మహేశ్ బాబుకి మాత్రం కాదేమో. 47 సంవత్సరాల మహేశ్ రోజురోజుకీ యంగ్ గా కనిపిస్తున్నాడు. డీఏజింగ్ టెక్నాలజీని ఇన్-బిల్ట్ తన డీఎన్ఏలో పెట్టుకున్నాడేమో కానీ వయసు పెరిగీ కొద్దీ మహేశ్ అందంగా కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా బయటకి వచ్చిన మహేశ్ ఫోటో చూస్తే, ఈ మాట నిజమని ఎవరైనా చెప్పాల్సిందే. మహేశ్, నమ్రత, గౌతమ్, సితారా ప్రస్తుతం స్విజ్జర్లాండ్ లో […]
1990 నుంచి జరుగుతున్న తల అజిత్, దళపతి విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోస్ గా చలామణీ అవుతున్న ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత వైరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ యుద్ధానికి దిగే విజయ్, అజిత్ ఫాన్స్ మరోసారి […]