ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా పేరు తెచ్చుకున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. మూవీ మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం రూపొందిస్తున్న ఈ సీరీస్ లో ఫస్ట్ పార్ట్ ‘PS-1’ 2022లో రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ వాళ్లు ఉన్న ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర రాష్ట్రాలలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రమోషన్స్ […]
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ అయిన సుకుమార్, ప్రభాస్ లా కాంబినేషన్ ని సెట్ చేసింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అంటూ చాలామంది ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే ఒక డిఫరెంట్ సినిమాని చూడొచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ నిజంగానే […]
కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతుంది అనే సామెత నీళ్ళకే కాదు ప్రతి విషయానికి వర్తిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుందని చెప్పాలి. ఒక హీరోయిన్ ఇందుస్త్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టగానే, అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ ని రిప్లేస్మెంట్ దొరికింది అనే మాటలు వినిపిస్తాయి. ఇదే మాట ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కూడా జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రష్మికకి యంగ్ హీరోయిన్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తర్వాత చరణ్, గౌతం తిన్నునూరితో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే క్యురియాసిటి అందరిలోనూ ఉంది. అయితే చరణ్, […]
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్స్ లాంటి వాళ్లు. ‘కరణ్-అర్జున్’, హమ్ తుమ్హారే హై సనమ్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘ఓం శాంతి ఓం’, ‘ట్యూబ్ లైట్’, ‘జీరో’ లాంటి సినిమాల్లో కలిసి కనిపించిన ఈ ఇద్దరు హీరోల కెరీర్ గ్రాఫ్ దాదాపు ఒకేలాగే ఉంటుంది. ప్రొఫెషనల్ రైవల్రీనే కాదు, పర్సనల్ రైవల్రీని కూడా దశాబ్దాల పాటు మైంటైన్ చేశారు షారుక్, సల్మాన్. […]
లోకనాయకుడు కమల్ హాసన్, తాను 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలను అంటే కోలీవుడ్ లో ప్రతి సినీ మేధావి నవ్విన రోజులు ఉన్నాయి. హిట్టే లేదు కానీ 400 కోట్లు రాబడుతాడంట అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ వెకిలి నవ్వులని, నిరాశ పరిచే కామెంట్స్ ని పట్టించుకోకుండా కమల్ హాసన్, లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘విక్రమ్’ సినిమా చేశాడు. హిట్ అవుతుందిలే అనుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్, ప్రణతిల ఫోటో బయటకి వచ్చి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ని అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీతో పాటు వెళ్లిన ఎన్టీఆర్ జనవరి 5న తిరిగి హైదరాబాద్ రానున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ హోటల్ లో ఉన్న ఎన్టీఆర్, 3వ తారీఖు వరకూ అక్కడే ఉంది 5న హైదరాబాద్ రానున్నాడట. జనవరి […]
రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉండబోతుందో చూపించడానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 వేదిక సిద్ధమవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ ని పరిచయం చేసిన ఈ టాక్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. తరతరాలుగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఇండస్ట్రీ పరంగా ఒక రైవల్రీ ఉంది. వచ్చే సంక్రాంతికి కూడా ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ […]
ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చెయ్యడంతో మాస్ మహారాజా రవితేజ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. రెండు సినిమాలతో వచ్చిన నెగటివ్ టాక్ ని కేవలం మూడు రోజుల్లోనే పాజిటివ్ గా మార్చేస్తూ, నీరసంగా ఉన్న రవితేజ ఫాన్స్ ని యాక్టివ్ చేస్తూ ‘ధమాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ కనుకుగా విడుదలైన ఈ మూవీ రవితేజ ఫాన్స్ లోనే కాదు సినీ అభిమానులందరిలోనూ జోష్ నింపింది. సింగల్ స్క్రీన్స్ లో ధమాకా […]
మెగాస్టార్ ని మాస్ మూలవిరాట్ అవతారంలో మళ్లీ చూపిస్తాను అని మెగా అభిమానులకి మాటిచ్చిన దర్శకుడు బాబీ, ఆ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు. పోస్టర్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఒకప్పటి చిరుని గుర్తు చేస్తున్న బాబీ, చిరు ఫాన్స్ కోసం ‘వీరయ్య టైటిల్ సాంగ్’ని చాలా స్పెషల్ గా రెడీ చేసినట్లు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బం నుంచి మూడో సాంగ్ గా బయటకి వచ్చిన ‘వీరయ్య’ […]