నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘దసరా’ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని సాధించాలని ప్లాన్ చేస్తున్న నాని, తన ఎన్క్ష్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటివరకూ 29 సినిమాల్లో నటించిన నాని, తన 30వ సినిమాని కొత్త ప్రొడ్యూసర్స్ తో చేస్తున్నాడు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ నాని 30వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ […]
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదైనా సాధించొచ్చు అని నిన్నటి తరానికి నిరూపించిన వాళ్లు మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజలు అయితే ఈ జనరేషన్ లో ఆ మాటని నిజం చేసి చూపించ వాడు ‘నాని’. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయిన నాని, ‘పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే దగ్గర నుంచి నేచురల్ స్టార్’ అనిపించుకునే వరకూ ఎదిగాడు. ఒకానొక సమయంలో నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టి, ఈ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్ది హిట్స్ కొట్టిన కొరటాల శివ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పాపులర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి చాలా కాలమే అవుతుంది కానీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట తప్ప ఇంకో అప్డేట్ బయటకి రాలేదు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక వార్త వినిపిస్తోంది… ఈ మూవీలో హీరోయిన్ […]
నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బాక్సాఫీస్ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం మనం చాలా సార్లు చూసాం. అలాంటి హిస్టరీని మరోసారి రిపీట్ చెయ్యడానికి, ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా చేసుకోని… నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’గా మారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలని మరింత పెంచుతూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేవార్ బిఫోర్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేసి, పవన్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం పుష్కర కాలంగా మెగా అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ […]
రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉంటుందో చూపించారు బాలకృష్ణ అండ్ ప్రభాస్. ఈ ఇద్దరి దెబ్బకి ఆహా ఆప్ కూడా క్రాష్ అయిపొయింది అంటే ఎంత మంది అభిమానులు ఈ బాహుబలి ఎపిసోడ్ ని ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 53 నిమిషాల నిడివితో బయటకి వచ్చిన ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ ఎంట్రీతో ఆపేసి, మిగిలింది పార్ట్ 2లో చూసుకోండి అని చెప్పేశారు. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 6న […]
మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ సినిమాతో కొట్టిన హిట్ సౌండ్, తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఫస్ట్ వీక్ కే 56 కోట్ల గ్రాస్ రాబట్టిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన రవితేజ ఫాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే మేకర్స్ ‘మాస్ పార్టీ’ (సక్సస్ సెలబ్రేషన్స్)ని గ్రాండ్ గా చేస్తున్నారు. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో మరి […]
ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కష్టం, అది కూడా ఒకేసారి షూటింగ్ చెయ్యడం ఇంకా కష్టం. ఈ రెండింటికన్నా అత్యంత కష్టమైన విషయం, చేసిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ఒకేసారి కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ చెయ్యడం. అది కూడా గత మూడు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న మెగా నందమూరి టాప్ హీరోల సినిమాలని బాలన్స్ చేస్తూ ప్రమోషన్స్ చెయ్యడం అన్నింటికన్నా కష్టమైన పని… ఈ కష్టాన్నే చాలా ఈజీగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప్డేట్ చెప్పండి అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య అభిమాని అయిన దర్శకుడు ‘గోపీచంద్ మలినేని’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. తనకి టైలర్ మేడ్ రోల్ లాంటి ఫ్యాక్షన్ పాత్రలో బాలకృష్ణ చాలా కాలం తర్వాత కనిపించనుండడంతో నందమూరి అభిమానులు ‘వీర సింహా రెడ్డి’ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని నందమూరి అభిమానులని మరింత ఊరిస్తూ, బ్యాక్ టు […]