Unstoppable: రికార్డ్స్ వేట మొదలయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉంటుందో చూపించారు బాలకృష్ణ అండ్ ప్రభాస్. ఈ ఇద్దరి దెబ్బకి ఆహా ఆప్ కూడా క్రాష్ అయిపొయింది అంటే ఎంత మంది అభిమానులు ఈ బాహుబలి ఎపిసోడ్ ని ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 53 నిమిషాల నిడివితో బయటకి వచ్చిన ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ ఎంట్రీతో ఆపేసి, మిగిలింది పార్ట్ 2లో చూసుకోండి అని చెప్పేశారు. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 6న ప్రీమియర్ కానుంది. పార్ట్ 1 వరకూ మాట్లాడుకుంటే ప్రభాస్ లుక్, బాలయ్య ప్రభాస్ ల మధ్య ఉన్న బాండింగ్, చరణ్-బాలకృష్ణ-ప్రభాస్ ల మధ్య జరిగిన ఫోన్ కాన్వర్జేషణ్ లాంటి అంశాలు హైలైట్ అయ్యాయి. ప్రభాస్ చిన్నప్పటి ఫోటోలు ఆకట్టుకున్నాయి, అందరికీ భోజనం పెట్టడం గురించి ప్రభాస్ చెప్తుంటే అందరికీ కృష్ణంరాజు గుర్తొస్తారు.
అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలు వచ్చినా చెక్కు చెదరని ఆహా ఆప్, ప్రభాస్ దెబ్బకి క్రాష్ అయ్యింది. సబ్ టైటిల్స్ కూడా యాడ్ చెయ్యడంతో పాన్ ఇండియా మొత్తంలో ఉన్న రెబల్ స్టార్ ఆహా ఆప్ ఓపెన్ చేశారు. ఈ కారణంగానే ఆప్ క్రాష్ అయ్యింది. ఇమ్మిడియేట్ గా రెస్పాండ్ అయిన ఆహా టీం, ఆప్ ని తిరిగి అవైలబిలిటిలోకి తీసుకోని వచ్చారు. దీంతో కేవలం 12 గంటల్లోనే ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 50 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాక్ షోస్ హిస్టరీలోనే ఏ ఇంటర్నేషనల్ ఎపిసోడ్ కి రానంత వ్యూవర్షిప్ ని ప్రభాస్ రాబట్టాడు. పార్ట్ 2ని సరిగ్గా గోపీచంద్ ఎంట్రీతో ఆపారు, గోపీచంద్-ప్రభాస్ లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి పార్ట్ 2లో ఫన్ డోస్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి అన్ స్టాపబుల్ వ్యూవర్షిప్ లోనే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు ప్రభాస్, ఈ బాహుబలి రికార్డ్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేపుతాడేమో చూడాలి.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
Records veta modalayyindhiii…🔥
Bahubali episode part 1 is off to thunderous start! #UnstoppableWithNBKS2 #PrabhasOnAHA #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india @BigCMobilesIND@MYDrPainRelief #Tilaknagarindustries pic.twitter.com/PPeHputo5y— ahavideoin (@ahavideoIN) December 30, 2022
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!