Prabhas: కాటేరమ్మ కొడుకు వస్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. అయినా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవలేదు. ప్రమోషన్స్ కోసం రాకపోయినా… కనీసం సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా ఉంటాయనుకుంటే… అది కూడా లేదు. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సలార్. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసి 700 కోట్ల వైపు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో సలార్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు.
Read Also: Saindhav: ఒక్క ట్రైలర్ లోనే ఇంతమందిని చంపేశావ్ ఏంటి వెంకీ మామా?
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
సలార్ సక్సెస్ జోష్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్… సంక్రాంతికి హనుమాన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్‌తో జనవరి 12న థియేటర్లో రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్… జనవరి 7న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ప్రభాస్ గనుక హనుమాన్ ఈవెంట్‌కు వస్తే… ఆటోమేటిక్‌గా సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. అయితే మరో వెర్షన్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌గా గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. రేపో మాపో ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి హనుమాన్ కోసం మెగాస్టార్ వస్తాడా? ఆదిపురుష్ వస్తాడా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?