ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. తన హెల్త్ గురించి రెగ్యులర్ గా సమంతా అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఆమెని చూడకపోవడంతో ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ‘మాయోసైటస్’ కారణంగానే ‘సిటడెల్’ వెబ్ సిరీస్ (Citadel) నుంచి కూడా సమంతా తప్పుకుందనే […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, డిస్నీ సినిమాటిక్ యూనివర్స్, యూనివర్సల్ మాన్స్టర్స్, ది కాంజురింగ్ యూనివర్స్… వరల్డ్ మూవీ లవర్స్ కి బాగా తెలిసిన సినిమాటిక్ యూనివర్స్ లు ఇవి. వీటిలో ఎక్కడ నుంచి అయినా, ఏ సినిమాలోని ఒక క్యారెక్టర్ అయినా ఇంకో సినిమాలో కనిపిస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అందరూ సూపర్ హీరోలు కలిసి కనిపించారు కదా దాన్నే సినిమాటిక్ యూనివర్స్ అంటారు. హాలీవుడ్ ఆడియన్స్ కి ఎప్పటి నుంచో తెలిసిన ఈ సినిమాటిక్ […]
బింబిసార సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించి సాలిడ్ హిట్ కొట్టాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో, ఆడియన్స్ థియేటర్స్ కి రారేమో అనే అనుమానం అందరిలోనూ ఉన్న టైంలో కంటెంట్ ఉన్న సినిమాని తీస్తే, కొత్త కథని చూపిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు… బ్రేక్ ఈవెన్ మాత్రమే కాదు డబుల్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అని బింబిసార సినిమాతో ఒక భరోసా కలిగించాడు కళ్యాణ్ రామ్. బింబిసార మూవీతో డబుల్ […]
వీర సింహా రెడ్డి ట్రైలర్ విడుదల కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలయ్యని వింటేజ్ ఫ్యాక్షన్ గెటప్ లో చూపిస్తూ గోపీచంద్ మలినేని, స్టన్ గన్ లో మాస్ స్టఫ్ ని లోడ్ చేసి దాన్ని ట్రైలర్ రూపంలో ఆడియన్స్ పైకి ఫైర్ చేశాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని టాలీవుడ్ హిస్టరీ ఓపెన్ చేస్తే కథలు కథలుగా చెప్పుకోవచ్చు. […]
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు/వారిసు’. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. ముందు జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాకి పోటీగా వారసుడు సినిమా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరేలే కోలీవుడ్ లో కూడా అజిత్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది కదా, ఆ మూవీకి వారసుడుకి మధ్య ఒక్క రోజు అయినా గ్యాప్ ఉందిలే అని అంతా అనుకున్నారు. […]
మహేశ్ బాబుని స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ ని చేసిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే ‘ఒక్కడు’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యాక్షన్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా మహేశ్ బాబు 7వ సినిమాగా రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయ్యింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక్కడు మూవీ ఒక మోడరన్ క్లాసిక్ లా టాలీవుడ్ లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఉన్న చాలా మంది యంగ్ మహేశ్ […]
మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫైనల్ లెగ్ లోకి చేరాయి. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది, వైజాగ్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు. ఫాన్స్ లో జోష్ పెంచుతూ, వాల్తేరు వీరయ్య […]
మసూద, కాంచన, చంద్రముఖి, రాత్రి, దెయ్యం లాంటి హారర్ సినిమాలని చూసి చాలా మంది భయపడి ఉంటారు. వీటినే బెస్ట్ హారర్ సినిమాలు అనుకుంటూ ఉంటాం కూడా బట్ డీప్ డౌన్ ఎక్కడో మన అందరికీ హారర్ సినిమా అనగానే ఒక పేరు గుర్తొస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చూసిన, ప్రతి ఒక్కరినీ భయపెట్టిన ఆ సినిమా పేరు ‘ఈవిల్ డెడ్’. సినిమా భాషలో చెప్పాలి అంటే ఈవిల్ డెడ్ సినిమాని ఒంటరిగా చూస్తే గులాబ్ జాములు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ లో ఉన్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా, మీమ్ పేజస్, నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్, మీడియా హౌజ్ లు ఎన్టీఆర్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు కానీ ఇతర ఫిల్మ్ ఫెటర్నిటి సెలబ్రిటీస్ మాత్రం పెద్దగా స్పందించలేదు. కొందరు సెలబ్రిటీస్ ఎన్టీఆర్ ని కంగ్రాచ్యులేట్ చేస్తూ ట్వీట్స్ చేశారు […]
ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ చిత్ర యూనిట్ లో విషాదం నెలకొంది. ఈ భారి ప్రాజెక్ట్ కి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న ‘సునీల్ బాబు’ హార్ట్ ఎటాక్ తో మరణించారు. బెంగుళూరు డేస్, గజినీ, వారిసు లాంటి సినిమాలకి ఆర్ట్ వర్క్ చేసిన మలయాళ అర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు 50 ఏళ్ల వయసులో కేరళలోని ఎర్నాకులంలో చనిపోయారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా, మహేశ్ బాబు నటించిన […]