Rashi Khanna: ‘ఫర్జీ’ ట్రైలర్ లాంచ్ కి హైలైట్ గా రాశీ ఖన్నా గ్లామర్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనున్న ఫర్జీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ షో. లైట్ గ్రీన్ డ్రెస్ లో రాశీ ఖన్నా చాలా మోడరన్ లుక్ లో కనిపించింది. స్లిమ్ అయిన తర్వాత గ్లామర్ డోస్ కాస్త పెంచిన రాశీ ఖన్నా, ఫర్జీ ట్రైలర్ లాంచ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, తాజాగా సోషల్ మీడియాలో ఫర్జీ ట్రైలర్ లాంచ్ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు ఆమె ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తున్నాయి.
Read Also: Pooja Hegde: పూజా పాప ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడానికి ఇద్దరు రెడీ…
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
రాశీని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూడని అభిమానులు, సోషల్ మీడియాలో కొత్త ఫోటోలని వైరల్ చేస్తున్నారు. చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రాశీ ఖన్నా గత రెండేళ్లుగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మరి ఈ పెరిగిన ఈ గ్లామర్ డోస్ అయిన రాశీ ఖన్నా కెరీర్ ని ఏమైనా టర్న్ చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!