సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు […]
యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒక సెన్సేషన్. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, హిట్స్ కొడుతున్న విశ్వక్ సేన్ డైరెక్టర్ గా మారి చేస్తున్న రెండో సినిమా ‘దాస్ కా ధమ్కీ’. నైజాంలో మంచి గ్రిప్ మైంటైన్ చేస్తున్న విశ్వక్ సేన్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న […]
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో రావణాసుర సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న రవితేజ, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా షూటింగ్ ని కూడా మంచి స్పీడ్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ గురించి ప్రొడ్యూసర్స్ అప్డేట్ ఇచ్చారు. “A night schedule of #TigerNageswaraRao happening at a very large and lavish scale. This sequence […]
కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బలగం’. వేణు టిల్లు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బలగం సినిమా నుంచి ‘ఊరు పల్లెటూరు’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది, ఈ పాట వింటే వేణు టిల్లుకి ఇంతమంచి టెస్ట్ ఉందా అనిపించకమానదు. పల్లెటూరు గురించి చెప్తూ కంపోజ్ చేసిన సాంగ్, వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్, మరోసారి ఒక సోల్ ఉన్న […]
రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీమ్ కి కో-ఓనర్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ వాలీబాల్ టీమ్స్ లో ఒకటైన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కి కో-ఓనర్ గా మారాడు విజయ్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క వాలీబాల్ టీమ్ ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’. బ్లాక్‌హాక్స్ ఓనర్ అభిషేక్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఈ టీమ్ కి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి […]
మోస్ట్ టాలెంటెడ్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో ధనుష్ తెలుగు మార్కెట్ లో తన బ్రాండ్ వేల్యూ పెంచుకోవాలని చూస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది.విజయవాడలో 90’ల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పక్కా కమర్షియల్ సినిమాకి జీవీ […]
మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్ ‘వసంతకోకిల’ తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను […]
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజ ఫాన్స్ ఉన్నంత జోష్ లో మరే హీరో ఫాన్స్ ఉండరు. రెండు నెలలు తిరగకుండానే రెండు వంద కోట్ల సినిమాలని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు రవితేజ. డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో వంద కోట్లు రాబట్టిన రవితేజ, ఆ తర్వాత చిరుతో కలిసి జనవరి నెలలో 250 కోట్ల గ్రాస్ వసూల్ చేశాడు. ఇదే జోష్ లో మరో హిట్ ఇచ్చి సమ్మర్ లో […]
ఒక పాన్ ఇండియన్ సినిమా ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే గొప్ప విషయం. కార్తికేయ 2, పుష్ప, కాంతార సినిమాలు ఇండియాలో అయిదు 300 నుంచి 500 కోట్లు రాబట్టినవే. అయితే ఇవి ఆ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టిన కలెక్షన్స్. కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఒక్క భాషతోనే(హిందీ) ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. బాక్సాఫీస్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన […]