ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు నాని. తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ గురించి అప్డేట్ ఇస్తూ, ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని అనౌన్స్ చేశాడు. లవ్ సాంగ్ కాకుండా హార్ట్ బ్రేక్ సాంగ్ ని నాని రిలీజ్ చేయ్యనున్నాడు. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్ […]
సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ ఉండాలి, లేదా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండాలి. ఈ రెండు లేకున్నా కేవలం స్పెక్యులేషణ్ తో మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే అజిత్ కుమార్ కి మాత్రమే సాధ్యం. అజిత్ కుమార్ అకా AK అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వని రోజు ఉండదు, అంతలా ‘తల’ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా అజిత్ ఫాన్స్ చేస్తున్న ట్రెండ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే ఎలాంటి క్యారెక్టర్ ని అయినా చాలా ఈజ్ తో ప్లే చేసి హీరో గుర్తొస్తాడు. స్టార్ హీరోలు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు కానీ ఒక స్టార్-యాక్టర్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఆ అరుదైన రకం. వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పించగల నటన ఎన్టీఆర్ సొంతం. ఇలాంటి నటుడికి ఎదురుగా మరో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ స్క్రీన్ పైన నువ్వా […]
వెట్రిమారన్, ధనుష్ అనే కాంబినేషన్ వినగానే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో-డైరెక్టర్ గుర్తొస్తారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరూ… ఒకరిని ఒకరు నమ్మి, ఒకరి టాలెంట్ ని ఇంకొకరు వాడుకుంటూ మ్యూచువల్ గా గ్రో అయ్యారు. ధనుష్ ని యాక్టర్ గా వెట్రిమారన్ నిలబడితే, వెట్రిని ధనుష్ సినిమాలు స్టార్ డైరెక్టర్ ని చేశాయి. అసురన్ సినిమాతో ఇద్దరూ నేషనల్ అవార్డ్స్ అందుకోని సెన్సేషన్ క్రియేట్ […]
ఈశ్వరా, పరమేశ్వరా, పవనేశ్వరా… అనే మూడు మంత్రాలని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇచ్చాడు బండ్ల గణేష్. దేవర అంటూ పవన్ కళ్యాణ్ ని పిలిచే బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చెప్పే మాటలు, అతను ఇచ్చే ఎలివేషన్స్ వంద సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఇవ్వలేరు అందుకు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ జరిగితే బండ్ల గణేష్ గెస్టుగా రావాలని వాళ్లు కోరుకుంటూ […]
మనోజ్ బాజ్పాయ్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మాన్’. అమెజాన్ నుంచి వచ్చిన ఈ సీరీస్ ఇండియాలో తెరకెక్కిన ది బెస్ట్ వెబ్ సీరీస్ లో ఒకటిగా నిలిచింది. ఒటీటీలో వంద కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన ఫ్యామిలీ మాన్ సీరీస్ లో మనోజ్ బాజ్పాయ్ మెయిన్ రోల్ ప్లే చేశాడు. శ్రీకాంత్ అనే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా మనోజ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. రాజ్ అండ్ డీకే […]
వెట్రిమారన్… ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం […]
హెల్త్ ప్రాబ్లమ్ తో ఆడియన్స్ కి దూరమైన సమంతా ‘శాకుంతలం’ సినిమాతో మళ్లీ దగ్గరవుతుంది అని అంతా అనుకున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీతో సమంతా సాలిడ్ కంబ్యాక్ ఇస్తుంది, ఆమె బాక్సాఫీస్ స్టామినా ఏంటో శాకుంతలం ప్రూవ్ చేస్తుందని సామ్ ఫాన్స్ కూడా హాప్ పెట్టుకున్నారు. ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఆ మూవీ విడుదలని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రీజనల్ మూవీగా కేవలం 16కోట్ల బడ్జట్ లో తెరకెక్కిన ఫక్తు కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టీ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమకి రెస్పెక్ట్ ని తెచ్చింది. ముందుగా కన్నడలో స్టార్ట్ అయిన కాంతార నెమ్మదిగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. వరాహ రూపం సాంగ్ కాంతార సినిమాకి ప్రాణం పోసింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ […]
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న […]