Karthikeya: 48 గంటల్లో ముసుగులు తియ్యబోతున్నాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయకి హీరోయిన్ గా నేహ శెట్టి నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా బెదురులంక 2012 సినిమా తెరకెక్కుతుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇటివలే హీరో ఫస్ట్ లుక్, హీరోయిన్ ఫస్ట్ లుక్, మూవీ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ కి రెడీ అయిపోయారు. ఫిబ్రవరి 10న ఈవెనింగ్ 5కి బెదురులంక టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని లాంచ్ చేశారు. ఇందులో ఉండే మాస్కులు టీజర్ తో బ్రేక్ చేస్తాం అని కార్తికేయ త్వీట్ చేశాడు. మరి ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆడియన్స్ ద్రుష్టి పడేలా చేసిన బెదురులంక 2012 టీజర్ తో ఇంకెంతలా అట్రాక్ట్ చేస్తారో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న కార్తికేయకి బెదురులంక సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఆ మచ్ నీడెడ్ హిట్ ని ఈ మూవీ ఇస్తుందేమో అని కార్తికేయ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
Read Also: Bollywood: ఆమిర్ రికార్డుని బద్దలుకొట్టిన షారుఖ్…
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Breaking the masks & myths in the world of #Bedurulanka2012 🌊 on FEB 10th, 5️⃣ PM ⏰️
Stay Tuned for the crazy #Bedurulanka2012Teaser 🤩@iamnehashetty #Clax @Benny_Muppaneni #ManiSharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/nFFbRTetOC
— Kartikeya (@ActorKartikeya) February 8, 2023
Read Also: Yasaswi Kondepudi : సరిగమప విన్నర్ యసస్వి కొండెపుడిపై చీటింగ్ ఆరోపణలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!