Amigos: ఫ్యామిలీతో కలిసి అమిగోస్ స్పెషల్ ప్రీమియర్ చూసిన ఎన్టీఆర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ముగ్గురు లుక్ ఎ లైక్స్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. డైరెక్టర్ రాజేంద్ర ఈ మూవీ కోసం పెట్టిన ఎఫోర్ట్స్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపిస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన అమిగోస్ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 10న హిట్ కొత్తబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. నందమూరి అభిమానులు కూడా కళ్యాణ్ రామ్ కి హిట్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. ఇప్పుడున్న హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ హిట్ కొట్టేసినట్లే అవుతుంది. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న అమిగోస్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఫ్యామిలీతో పాటు స్పెషల్ షో వేసుకోని చూశాడు.
నందమూరి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయిన ఈ స్పెషల్ షో నుంచి హిట్ టాక్ బయటకి వస్తుంది. ఎన్టీఆర్ కూడా అమిగోస్ సినిమా బాగుంది, చూడండి అని ఒక ట్వీట్ చేస్తే చాలు ఎన్టీఆర్ ఫాన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. ఎన్టీఆర్ పాజిటివ్ రివ్యూ ఇస్తూ కామన్ ఆడియన్స్ కు అమిగోస్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వస్తారు. అయితే ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుంచి సినిమా చూడండి అని అనే పోస్ట్ రాలేదు. మూవీ బాగుంటే హియరింగ్ గుడ్ థింగ్స్ అనో, థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి అనో ట్వీట్ చేస్తాడు కానీ ఇది “మా అన్న సినిమా, నేను చూసాను మీరు చూడండి” అనే మాట మాత్రం చెప్పడు. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే సినిమాని ఎవరూ ఆపలేరు అనే నమ్మకం ఏమో ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ట్వీట్ తన సినిమా గురించి కూడా బయటకి రాదు. ఒకవేళ ఇప్పుడు అమిగోస్ సినిమా గురించి ఎన్టీఆర్ పాజిటివ్ రివ్యూ ఇస్తూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు రేపు బాక్సాఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని చూడడం గ్యారెంటి.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!