ప్రేమికుల రోజున అందరూ ప్రేమ పాటలు పాడుతుంటే… లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం కూడా ఒక సాంగ్ ని ఇచ్చారు ‘ఓ సాతియా’ చిత్ర యూనిట్. ఆర్యన్ గౌడా, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న ఈ మూవీని దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. చందన కట్ట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘వెళ్లిపోయే’ అనే లిరికల్ సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఫెబ్ 14న బ్రేకప్ అయిన వాళ్ల కోసం అన్నట్లు ఒక […]
ఫెబ్ 14న ప్రేమికుల రోజు… ఆరోజు తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తన క్రష్ తో కానీ ఇంకా బయట పెట్టని రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ తో కానీ స్పాట్ అవుతాడు. ఆ సమయంలో కెమెరా క్లిక్ మంటుంది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమిటెడ్ అంటూ ఫోటోలు బయటకి వచ్చేస్తాయి. ఇలా మెగా ఫ్యామిలీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కూడా ప్రేమలో ఉన్నాడు […]
నేచురల్ స్టార్ నాని తర్వాత అంత నేచురల్ గా, పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో సినిమాలు చేస్తున్న హీరో ‘శ్రీవిష్ణు’. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న శ్రీవిష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ విష్ణుకి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది అంటే దానికి కారణం, అతని సబ్జెక్ట్ సెలక్షన్ మాత్రమే. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని మేజర్ సెంటర్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న RC 15 లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ ప్రాంతంలో జరుగుతుంది. సింహాద్రి అప్పన్న సాక్షిగా, ఒక భారి సెట్ ని […]
ఆడవాళ్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఆడవాళ్లు పడే ఇబ్బందులు, వాళ్లు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉండే వివక్ష, వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండే ఒత్తిడి, ఇంట్లో ఉండే వేధింపు ఇలా ఆడవాళ్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చి, ప్రేక్షకుల సింపతీని కూడా గెలుచుకొంది హిట్ అయ్యాయి. అయితే సమస్యలు ఆడవాళ్లకి మాత్రమే ఉంటాయా? మగవాళ్లకి ఉండవా? మగవాళ్ళు మనుషులు కాదా అంటున్నాడు బ్రహ్మాజీ అండ్ టీం. నరేష్ అగత్య్స, బ్రహ్మాజీ, […]
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాష్మీర హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘ఫోన్ నంబర్ నైబర్స్’ అనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. ప్రమోషన్స్ ని మంచి జోష్ లో చేస్తున్న చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘చుక్కలెత్తు కొండలే’ అనే సాంగ్ ని […]
మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర […]
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. అయిదేళ్ల తర్వాత తన సినిమాని రిలీజ్ చేసి, దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తున్నాడు. ఇదే జోష్ లో మరోసారి 2023లో ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యడానికి షారుఖ్ నటిస్తున్న సినిమా ‘జవాన్’. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార […]
లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడంతో శాకుంతలం మూవీని ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. ఈ 2 మంత్స్ డిలే కారణంగా సమంతాని థియేటర్స్ లో చూడాలి అనుకున్న […]
సోషల్ మీడియాని హీరోల అభిమానులు వాడినట్లు ఇంకొకరు వాడట్లేదేమో. సినిమా అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ట్విట్టర్ లోనే కనిపిస్తూ ఉండడంతో స్టార్ హీరో ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకవేళ తమకి నచ్చిన హీరో సినిమా నుంచి అప్డేట్ రాకపోతే అప్డేట్ కావాలి, అప్డేట్ ఇవ్వండి, పడుకున్నారా మేలుకోండి, ప్రమోషన్స్ చెయ్యాలనే ఆలోచన లేకుంటే సినిమా ఎందుకు చేస్తున్నారు, థియేటర్స్ కౌంట్ పెంచండి, ఈ దర్శకుడితో సినిమా వద్దు, ఆ మ్యూజిక్ […]