Virupaksha: నెక్స్ట్ అప్డేట్ ఏంటి సుప్రీమ్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివరాత్రి పండగ సంధర్భంగా… మెగా అభిమానులకి కిక్ ఇస్తూ ‘సుప్రీమ్ హీరో’ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ నుంచి అప్డేట్ వచ్చేసింది. “Courage Over Fear” We’re super excited about our next piece of content అంటూ SVCC ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “మేము నా నెక్స్ట్ కంటెంట్ విషయంలో చాలా ఎగ్జైటెడ్” ఉన్నాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ కానీ నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న విరూపాక్ష సినిమా గ్లిమ్ప్స్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కి, ప్లే చేసిన విజువల్స్ కూడా కలవడంతో విరూపాక్ష గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వస్తుంది? ఎప్పుడు వస్తుంది లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి SVCC విరూపాక్షని ప్రొడ్యూస్ చేస్తుంది. థ్రిల్లర్ జానర్ సినిమా అంటేనే యూనివర్సల్ రీచ్ ఉంటుంది, మరి ఈ సినిమాతో తేజ్ పాన్ ఇండియా హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Read Also: Virupaksha: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ‘విరూపాక్ష’ విజువల్స్ అదిరిపోయాయి…
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
“Courage Over Fear”
We’re super excited about our next piece of content 🤞🤩#Virupaksha@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/vgoMalibLT
— SVCC (@SVCCofficial) February 18, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..