మ్యాచో స్టార్ గోపీచంద్ తన కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం గోపీచంద్ తనకి టైలేర్ మేడ్ లాంటి కమర్షియల్ జానర్ లో రామబాణం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టిన గోపీచంద్, ఈరోజే పూజా కార్యక్రమాలని పూర్తి చేశాడు. తన 25వ సినిమా ‘పంతం’ని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లోనే గోపీచంద్ తన 31వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని కన్నడ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇంకో సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇటివలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ […]
మంచు మోహన్ బాబు రెండో కొడుకుగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగిన మంచు మనోజ్ తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కడు మిగిలాడు తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత గతేడాది వినాయక చవితి రోజున బయటకి వచ్చిన మంచు మనోజ్, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. […]
కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇటివలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ‘నమ్మ సత్తం’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. రెహమాన్ కంపోజ్ చేస్తూ పాడిన సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా పత్తు తల టీజర్ ని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని ఇండియాకి తెస్తుంది. రిలీజ్ అయిన ఏడాది తర్వాత కూడా ఆర్ ఆర్ ఆర్ పేరు రీసౌండ్ వచ్చేలా వినిపిస్తుంది అంటే మన ఎపిక్ యాక్షన్ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇటివలే ఆర్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప ది రైజ్ సినిమాతో 350 కోట్లు రాబట్టిన అల్లు అర్జున్, ఈసారి పుష్ప 2 సినిమాతో టాప్ 5 రికార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఏంటి అన్ పక్కాగా సమాధానం చెప్పలేని పరిస్థితి. బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సినిమా ఉందని, కొరటాల శివతో ఇప్పటికే అనౌన్స్ అయిన సినిమా స్టార్ట్ […]
రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా సినిమాల రికార్డులని బ్రేక్ చెయ్యగల హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరోయిజం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే పవన్ కళ్యాణ్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటివలే సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సిత్తం’ సినిమా తెలుగు వర్షన్ ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న ఈ రీమేక్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చెయ్యలేదు. […]
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని వచ్చిన లేడీ సూపర్ స్టార్ సమంతా, తాజాగా #CITADEL వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానున్న ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇటివలే సమంతకి #CITADEL షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయలపాలయ్యింది. ఈ వెబ్ సీరీస్ షూటింగ్ బ్రేక్ వస్తుండడంతో సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా […]
నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాని ఇచ్చాడు. తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న బాలయ్య, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో కలిశాడు. NBK 108 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ […]