ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ సత్తా చూపిస్తూ ‘ఎయిర్ ప్లేన్ బ్యానర్’ని ఎగరేసారు. ఎన్టీఆర్ చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే బ్యానర్ ని అమెరికా ఆకాశంలో ఎగరేసిన ఫాన్స్, సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి ఫాన్స్ కూడా ఉంటారా, అసలు ఇది సీడెడ్ గడ్డనా లేక అమెరికానా అనే అనుమానం తెచ్చే రేంజులో ఫ్యాన్యిజం చూపిస్తూ… […]
పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసినప్పుడు ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలి. భారి బడ్జట్ తో సినిమా చేసి హ్యుజ్ ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఆ చిత్ర యూనిట్ దృష్టి అంతా ఆ సినిమాపైనే ఉండాలి. కొంచెం అటు ఇటు డీవియేట్ అయినా ఆడియన్స్ కాన్సెన్ట్రేషన్ లో డిస్ట్రాక్షన్ వచ్చే ప్రమాదం. ఈ విషయం తెలియక SLV సినిమాస్ రిస్క్ చేస్తోంది. నానితో ‘దసరా’ సినిమాని పాన్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని SVCC ప్రొడ్యూస్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా భారి బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరూపాక్ష ప్రమోషన్స్ కోసం ఇప్పటివరకూ స్టార్ హీరోస్ ని వాడుతూనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ని, టీజర్ […]
ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2 […]
తెలుగు హీరోల్లో హార్స్ రైడింగ్ చెయ్యాలి అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా. మెగాస్టార్ ని మించే రేంజులో, మెగాస్టార్ నే మరిపించే రేంజులో హార్స్ రైడింగ్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రెండో సినిమాతోనే మగధీరుడిగా నటించిన రామ్ చరణ్ హార్స్ రైడింగ్ లో దిట్ట. స్టైల్ అండ్ స్వాగ్ తో, పక్కా ప్రొఫెషనల్ లాగా గుర్రపుస్వారీ చెయ్యడంలో చరణ్ ఆరితేరిపోయాడు. మగధీర నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకూ తన హార్స్ […]
తెలుగు హీరోల్లో రవితేజకి ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. తన మార్క్ హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజ రవితేజ. నాని కూడా దాదాపు ఇంత పక్కింటి కుర్రాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న నాని ఈరోజు టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. అందుకే రవితేజ, నానికి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. హీరో […]
ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది KGF ఫ్రాంచైజ్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్ టాక్ రావడంతో కాంతార సినిమా వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా మొత్తం హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల […]
హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం తీరాలు దాటి ఇండియాని కూడా చేరింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తామని పేరున్న దర్శక నిర్మాతలు యాక్టర్లు అమ్మాయిలపై చేసిన అఘాయిత్యాల గురించి జరిగిన ఈ ‘మీ టు’ ఉద్యమం ఎన్నో సంఘటనలని బయటకి తెచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ ‘మీ టు’ ఉద్యమం చిన్న సైజ్ దుమారమే లేపింది. ‘మీ టు’ పీక్ స్టేజ్ లో ఉండగానే నెపోటిజం కూడా బయటకి రావడంతో ‘మీ టు’ […]
ఆస్కార్ ఈవెంట్ కోసం యుఎస్ వెళ్లిన రామ్ చరణ్ తేజ్ ఇటివలే ఇండియా తిరిగొచ్చాడు. డైరెక్ట్ గా న్యూ ఢిల్లీలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్, దేశ రాజధానిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రతినిధిగా మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చరణ్ ని మెగా అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఇంటి వరకూ భారి ర్యాలీ జరిగింది. హైదరాబాద్ కి వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సొంత దర్శకత్వంలో తనే నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మార్చ్ 22న ఉగాది పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్టుగా రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాపై విశ్వక్ సేన్ ఫాన్స్ భారి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన […]