ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియా నుంచి ఆస్కార్ వరకూ వెళ్లి, అక్కడ నాటు నాటు పాటకి అవార్డ్ గెలవడం ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ ఫీలింగ్ కలిగించింది. కలలో కూడా ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ గెలుస్తుందని అనుకోని ప్రతి ఒక్కరికీ ఆర్ ఆర్ ఆర్ స్వీట్ షాక్ ఇచ్చింది. జక్కన్న చెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ ఆస్కార్ తెచ్చిన విషయంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఆస్కార్ కోసం అంత ఖర్చు […]
కరోనా కారణంగా మూతబడ్డ థియేటర్స్, ప్రతి స్టార్ హీరోకి నెపోటిజం మరకలు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా దండయాత్రలు, సొంత ఆడియన్స్ నుంచి బాయ్కాట్ విమర్శలు… ఇన్ని కష్టాల మధ్య హిందీ చిత్ర పరిశ్రమ నలిగిపోతుందా? దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న బాలీవుడ్ ఇక కోలుకోదా అనే చర్చల మధ్య సేవియర్ గా బయటకి వచ్చాడు షారుఖ్ ఖాన్. కింగ్ ఖాన్ గా, బాక్సాఫీస్ బాద్షాగా పేరున్న షారుఖ్ తనని కింగ్ […]
విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసినట్లు ఒదిగిపోయే అతి తక్కువ మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కోట శ్రీనివాస రావు గురించి తెలుగు వారికి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన గత వారంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ‘కబ్జ’లో […]
నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చింది. ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ మూమెంట్ గా నిలిచిన ఈ క్షణాన్ని మరోసారి నిజం చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తమిళ నేల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆస్కార్ గెలిచిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ 2 సౌండ్ డిజైన్ తో మరోసారి ఆస్కార్ వేదికపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానున్న […]
KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ప్రజెంట్ చెయ్యడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈ బడా బ్యానర్ ప్రెజెంట్ చేస్తున్న మూవీ ఫస్ట్ మూవీ ‘గురుదేవ్ హొయసాల’. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ జనరేషన్ లో చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ విలన్ టర్న్డ్ హీరో ‘డాలి ధనంజయ’ నటిస్తున్న 25వ సినిమాగా తెరకెక్కిన ‘హొయసాల’ సినిమాని […]
అతడు, ఖలేజా సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టెలికాస్ట్ అయినా టీవీకి అతుక్కుపోతారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు టీవీలో హిట్ అయ్యాయి కానీ థియేటర్స్ లో మాత్రం ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేకపోయాయి. గతంలో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చే రేంజులో కొట్టాలని ఈ డైరెక్టర్ […]
కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరెంజ్’ సినిమా ప్యూర్ లవ్ స్టొరీగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో చరణ్ ‘ప్రేమ కొంత కాలమే బాగుంటుందని’ చెప్పిన డైలాగ్ ని నిజం చేస్తూ ఇప్పటికీ ఎన్నో […]
ఇప్పుడు ఎవరైనా తెలుగు ఇంగ్లిష్ మిళితం చేసి మాట్లాడితే ‘టింగ్లిష్’ అంటున్నారు. అలాంటి మాటలు అమెరికాలో ఏ నాటి నుంచో హల్ చల్ చేస్తున్నాయి. రెండు మూడు భాషలను మిళితం చేసి మాట్లాడితే నవ్వుల పువ్వులూ పూస్తూ ఉంటాయి. కొందరు భాషాపండితులు ‘శభాష్’ అనీ అనవచ్చు. 2004లో ‘స్పాంగ్లిష్’అనే రొమాంటిక్ కామెడీ వచ్చింది. స్పానిష్, ఇంగ్లిష్ కలిపి మాట్లాడుతూ కితకితలు పెట్టించిందీ సినిమా. ఇందులో కథానాయకునిగా నటించిన ఆడమ్ శాండ్లర్ ను చూడగానే ఇప్పటికీ గిలిగింతలు కలిగి […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. వీరమ్ సినిమానే పవన్ కళ్యాణ్ తెలుగులో ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. మాస్ ఎలిమెంట్స్ కావలసినన్ని ఉన్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే ఆలోచనతో మేకర్స్ ఈ […]
మన అచ్చ తెలుగు ఊర నాటు పాట ‘నాటు నాటు’కి వరల్డ్ ఆడియన్స్ జై కొట్టారు. ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్త తెలుగు వాళ్లందరూ తమకి వచ్చిన స్టైల్ లో ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కూడా నాటు నాటు హుక్ స్టెప్ వేసి ట్రిబ్యూట్ ఇచ్చాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్, చరణ్ లు మాత్రమే కాదు […]