Project K: రైడర్స్ అసెంబ్లింగ్… ప్రభాష్ కోసం న్యూ ఏజ్ విలన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా నుంచి అఫీషియల్ గా పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపిక పదుకోణే, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ కాస్ట్ ప్రాజెక్ట్ K రేంజ్ ని మరింత పెంచాయి. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీ 2024 జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలిజీ వాడుతూ, ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్స్ ని చూపించడానికి నాగ్ అశ్విన్ అండ్ టీం ఫుల్ ఎఫోర్ట్స్ పెడుతున్నారు. తను రాసుకున్న కథకి, తన బ్రెయిన్ లో ఉన్న విజువల్స్ కి ఎక్కడా రిఫరెన్స్ పాయింట్స్ కూడా లేకపోవడంతో నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ కోసం ప్రతిదీ స్క్రాచ్ నుంచి కొత్తగా తయారు చేయిస్తున్నాడు. గతంలో ‘టైర్’కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసిన మేకర్స్, ఈసారి ‘రైడర్స్’కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.
ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా సడన్ సర్ప్రైజ్ లా మేకర్స్ ఈ ప్రమోషనల్ వీడియోని విడుదల చేశారు. ఇందులో ‘రైడర్స్’ అంటే విలన్ గ్యాంగ్ అని, వాళ్ల కాస్ట్యూమ్ అండ్ లుక్ కొత్తగా ఉండాలని ప్లాన్ చేశారు. ఈ ఆలోచన నుంచి వర్క్ స్టార్ట్ చెయ్యడం మొదలు పెట్టిన ‘ప్రాజెక్ట్ K’ టీం రైడర్స్ కోసం సూపర్ హీరో సినిమాల రేంజులో ఒక సూట్ ని డిజైన్ చేశారు. బ్లాక్ సూట్ లో హాలీవుడ్ విలన్స్ ని తలపించేలా రైడర్స్ లుక్ ని డిజైన్ చేసిన నాగ్ అశ్విన్… ఈ రైడర్స్ నే గతంలో వదిలిన ‘హ్యాండ్’ పోస్టర్ లో గన్స్ పెట్టుకోని నిలబడినట్లు చూపించాడు. ఈ రైడర్స్ ని ప్రభాస్ ఇరగదీస్తాడని ప్రాజెక్ట్ K టీమ్ మాట్లాడుతున్నారు. అయితే ముందుగా ఏదైనా హింట్ ఇచ్చి ఉంటే ఫాన్స్ ప్రాజెక్ట్ K అప్డేట్ ని ట్రెండ్ చేసే వాళ్లు కానీ ఇలా సైలెంట్ గా అప్డేట్ ఇచ్చేయడం అభిమనులకి కూడా షాక్ ఇస్తోంది. మరి నెక్స్ట్ టైం అయినా అప్డేట్ ఇస్తున్నాం అని చెప్పి ఇస్తారేమో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
Who are the raiders?
'𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩 𝟐: 𝐀𝐬𝐬𝐞𝐦𝐛𝐥𝐢𝐧𝐠 𝐓𝐡𝐞 𝐑𝐚𝐢𝐝𝐞𝐫𝐬':https://t.co/AUC8ODQ5tK#ProjectK #Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/D4Thqdd8QW
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 10, 2023
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!