Prabhas: పండక్కి వింటేజ్ డార్లింగ్ వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లు కొల్లగొట్టాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత హిట్ కొట్టిన ప్రభాస్… ఇప్పుడు యాక్షన్ మోడ్ లో నుంచి బయటకి వచ్చి వింటేజ్ ప్రభాస్ గా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఆ కటౌట్ కి కాస్త కామెడీ అండ్ హారర్ టచ్ ఇస్తూ, మారుతీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా అని ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
జనవరి 15న ఉదయం 7:08 నిమిషాలకి ప్రభాస్ మారుతీ మూవీ ఫస్ట్ లుక్ బయటకి రానుందని మేకర్స్ అప్డేట్ ఇచ్చేసారు. “ప్రభాస్ ది వింటేజ్ డార్లింగ్ ఈజ్ రైజింగ్” అంటూ చిత్ర యూనిట్ నుంచి వచ్చిన పోస్టర్ లో కోడి కూతకి రెడీగా ఉంది. మరి ఈ కోడి కూత ఏ రేంజులో రీసౌండ్ వస్తుందో తెలియాలి అంటే జాన్ 15 వరకూ వెయిట్ చేయాల్సిందే. మారుతీ కాస్త జాగ్రత్తలు తీసుకోని డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్… సినిమాల్లో ఉన్న ప్రభాస్ ని గుర్తు చేస్తే చాలు ఫీమేల్ ఫ్యాన్స్ అండ్ డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి గుడి కట్టేస్తారు. మరి ఆ స్టైలిష్ అండ్ స్వాగ్ ఉండే ప్రభాస్ ని మారుతి చూపిస్తాడా లేక బుజ్జిగాడు లాంటి ప్రభాస్ ని చూపిస్తాడా అనేది చూడాలి.
Also Read
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
- JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
- Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
On Sankranthi Day,
Alongside the rising sun, The Rebel Star will rise early to give you all a Double Treat 🤟🏻
Unveiling the Title & First Look at 7:08AM on Jan 15th 🤩
Get ready for #PrabhasPongalFeast 😎#Prabhas
A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/b3HC70kccY
— People Media Factory (@peoplemediafcy) January 13, 2024
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!