Avanthika: మహేష్ పక్కన నటించిన ఈ అమ్మాయి… 18 ఏళ్లకే హాలీవుడ్ లో దుమ్ములేపుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవంతిక వందనపు… ప్రెజెంట్ హాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ నేమ్. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్ కూడా అవంతిక వందనపు ఫోటోస్ అండ్ వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించిన అవంతికని చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ 18 ఏళ్ల అమ్మాయి నెక్స్ట్ బిగ్ థింగ్స్ అవుతుందంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం… ఈ అమ్మాయి మహేష్ బాబు పక్కన కూడా నటించింది. ఎన్నారై ఫ్యామిలీ చెందిన అవంతిక వందనపు… కాలిఫోర్నియాలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచే మోడలింగ్, యాక్టింగ్, డాన్సింగ్ పైన ఇష్టంతో కెరీర్ ని కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి మార్చేసుకుంది.
Read Also: Hanuman: రెండు రోజుల్లో పది లక్షల టికెట్స్ సోల్డ్ అవుట్…
Also Read
- Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
మొదటిగా 2016లో మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం సినిమాలో అవంతిక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మహేష్ కి కజిన్ గా నటించిన అవంతిక… ఆ తర్వాత మనమంతా, ప్రేమమ్(తెలుగు), రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజెన్ సినిమాలు నటించింది. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి తర్వాత అవంతిక తెలుగులో నటించలేదు. భూమిక అనే సినిమాతో తమిళ డెబ్యూ కూడా చేసింది కానీ ఇక్కడి నుంచి కంప్లీట్ గా హాలీవుడ్ షిఫ్ట్ అయిపోయి అక్కడ కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో ఉంది. 2021-2024 వరకూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్న అవంతిక వందనపుకి మీన్ గర్ల్స్ బ్రేక్ ఇచ్చింది. ఈ ఒక్క సినిమాతో అవంతిక ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ముందు ముందు ఈ 18 ఏళ్ల అమ్మాయి హాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది? ఏ స్టేజ్ కి వెళ్తుంది అనేది చూడాలి.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..