Allu Arjun: SKN ఇంటికి వెళ్లిన బన్నీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బేబీ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో ఇటీవలే విషాదం చోటు చేసుకుంది. ఎస్.కె.ఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు జనవరి మొదటి వారంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యప్రకాశరావు మరణించడంతో… సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ వర్గాలు, మెగా అభిమానులు ఎస్.కే.ఎన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. సూర్యప్రకాశరావు అంత్యక్రియలు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో జరిగాయి. తనకి అంత్యంత సన్నిహితుడు అయిన ఎస్.కె.ఎన్ తండ్రి మరణించడంతో అల్లు అర్జున్… ఎస్.కె.ఎన్ ఇంటికి వెళ్లి పరామర్శించాడు.
Read Also: Jai Hanuman: హనుమంతుడిగా ఈ ఇద్దరిలో ఒకరు కనిపిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ కంపిస్తుంది
Also Read
గాదె సూర్యప్రకాశరావుకి నివాళులు అర్పించిన అల్లు అర్జున్… కాసేపు ఎస్.కె.ఎన్ తో మాట్లాడాడు. అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “I am immensely grateful to my dear Icon star alluarjun garu for his heartfelt visit to my home during this difficult time. His presence and condolences for my father’s passing mean the world to me. Thank you for your kindness, support” అంటూ ఎస్.కె.ఎన్ ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్ మనిషిగా ఇండస్ట్రీలో ఎదిగిన ఎస్.కె.ఎన్, ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ఎస్.కె.ఎన్.
Read Also: Devara: సైఫ్ కి షూటింగ్ లో గాయాలు… త్వరగా తిరిగి వచ్చేయండి భైరా
I am immensely grateful to my dear Icon star @alluarjun garu for his heartfelt visit to my home during this difficult time. His presence and condolences for my father’s passing mean the world to me. Thank you for your kindness, support 🙏🏻 pic.twitter.com/Z4yHIRAwWR
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 23, 2024
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!