Devara: ఏప్రిల్ 5 నుంచి ఇండిపెండెన్స్ డేకి వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో… ఇప్పుడదే జరగబోతోంది. దేవర వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి షూటింగ్‌లో గాయాలు అవడం ఒకటైతే… నెక్స్ట్ ఏపి ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ఏప్రిల్ 5వ తేదీన బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంది, ఈద్ కావడంతో అక్కడ థియేటర్లు దొరకడం కష్టమే. ఇలా పలు కారణాల వల్ల దేవర వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా మేకర్స్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు గానీ… దాదాపుగా దేవర వాయిదా పడినట్టేనని అంటున్నారు.
మరి దేవర కొత్త రిలీజ్ ఏంటి? అంటే, దాని పై కూడా చర్చ జరుగుతోంది. సమ్మర్ ఎండింగ్ లేదా ఆగస్టు, అప్పటికీ కుదరకపోతే సెప్టెంబర్‌లో దేవర రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే… ఆగష్టులో దేవర వస్తానంటే ఇప్పటికే పుష్ప 2 రేసులో ఉంది. ఒకవేళ దేవర ఆగష్టు 15న వస్తే… పుష్ప2 కూడా పోస్ట్ పోన్ అయినట్టే. పుష్ప సెకండ్ పార్ట్‌ని డిసెంబర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అయితే… ఇలాంటి వార్తల్లో క్లారిటీ లేదు గానీ… దేవర పార్ట్ 1, పుష్ప 2 రిలీజ్ డేట్ మాత్రం అభిమానులను కన్ఫ్యూజన్లో పడేశాయి. ప్రస్తుతానికి దేవర టీమ్ నుంచి వచ్చే ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.
Also Read
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..