Salaar: షాకింగ్… డైనో’సలార్’ డైరెక్ట్ ఎటాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సాంగ్ అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉంది కానీ తాజాగా సలార్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. సలార్ నుంచి ఎలాంటి సాంగ్ రిలీజ్ చేయడం లేదట. సినిమాలో ఒకటే మెయిన్ సాంగ్ ఉంటుందట. అలాగే రెండు మూడు బిట్ సాంగ్స్ ఉంటాయట, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో మాత్రమే వస్తాయట. దీంతో రిలీజ్ వరకు సలార్ నుంచి సాంగ్స్ బయటికొచ్చే ఛాన్స్ లేదని సమాచారం. అందుకే డైరెక్ట్‌గా సలార్ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజముందా? అంటే, ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే… తాజాగా బెంగూళురుకి వెళ్లాడు ప్రభాస్. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్‌తో ఫస్ట్ సాంగ్ డిస్కషన్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ మీటింగ్ అయిపోయాక సలార్ ఫస్ట్ సాంగ్ గురించి అప్డేట్ బయటకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది సలార్ థీమ్ సాంగ్ అని తెలుస్తోంది. సినిమాలో ఈ ఒక్క సాంగే ఉంటుందని టాక్. ఈ సాంగ్ కంప్లీట్ అయినా కూడా రిలీజ్ చేయకుండా… ట్రైలర్‌తోనే సలార్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సలార్ నుంచి సాంగ్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా డిజిటల్ రికార్డ్స్ అన్నీ పగిలిపోవడం పక్కా. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ 24 గంటల్లో 83 మిలియన్స్, రెండు రోజుల్లో 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి.. ట్రైలర్ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఊహించుకోవచ్చు.
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!